keerthy suresh : బాపు బొమ్మ లాంటి కీర్తి సురేష్ ని ఇలా చూస్తుంటే జాగారమే ..!
keerthy suresh : బాపు బొమ్మ అంటే అందరికీ ఒక ఇమాజినేషన్ ఉంది. అలాంటి అందం కళ్ళ ముందు ప్రత్యక్ష్యమైతే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాగే కీర్తి సురేష్ ప్రత్యక్షయమైంది. హీరోయిన్ అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవడానికి వీలైంత హాట్ గా కనిపించడానికే ప్రయత్నిస్తుంటారు.

Keerthy Suresh Cute pics goes to viral
ఎంత మోడ్రన్ డ్రెస్ లో కనిపిస్తే నెటిజన్స్ కి నిద్ర లేకుండా చేయవచ్చో అలాంటి అల్ట్రా మోడ్రన్ డ్రసెస్ తో కనిపించి హీటెక్కిస్తుంటారు. కాని కీర్తి అలా కాదు. ముద్ద మందారం లాంటి మోముతో కీర్తి సురేష్ చక్కగా కనిపించి కవ్విస్తోంది.

Keerthy Suresh Cute pics goes to viral
keerthy suresh : చీరలో కూడా ఇంత మోడ్రన్ గా కీర్తి సురేష్
కీర్తి సురేష్ అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చీరలో అయితే ఆ అందం మరిత రెట్టింపు అవుతుంది. తాజాగా అల్ట్రా మోర్డన్ చీరలో కుందనపు బొమ్మలా కవ్విస్తూ చూస్తోంది. చీరలో కూడా ఇంత మోడ్రన్ గా కనిపించడం కేవలం ఒక్క కీర్తి సురేష్ కి మాత్రం సాధ్యమవుతోంది. ఇక ఇలాంటి అందమైన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తే అభిమానులు ఊరుకుంటారా.. వైరల్ చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పోటీ పడుతున్నారు.

Keerthy Suresh Cute pics goes to viral