Keerthy Suresh : వామ్మో.. కీర్తి సురేష్ మాల్దీవ్స్‌లో చేసే రచ్చ మాములుగా లేదు.. భ‌ర్త‌తో రొమాంటిక్ వెకేషన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Keerthy Suresh : వామ్మో.. కీర్తి సురేష్ మాల్దీవ్స్‌లో చేసే రచ్చ మాములుగా లేదు.. భ‌ర్త‌తో రొమాంటిక్ వెకేషన్

 Authored By ramu | The Telugu News | Updated on :11 June 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Keerthy Suresh : వామ్మో.. కీర్తి సురేష్ మాల్దీవ్స్‌లో చేసే రచ్చ మాములుగా లేదు.. భ‌ర్త‌తో రొమాంటిక్ వెకేషన్

Keerthy Suresh : అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం, అద్భుత‌మైన న‌ట‌న‌తో ఇట్టే క‌ట్టి ప‌డేస్తుంటుంది. మ‌హానటితో కీర్తిసురేష్ ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ భామ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సోష‌ల్ మీడియాతో త‌న అభిమానుల‌కి మంచి వినోదం పంచుతుంది.

Keerthy Suresh వామ్మో కీర్తి సురేష్ మాల్దీవ్స్‌లో చేసే రచ్చ మాములుగా లేదు భ‌ర్త‌తో రొమాంటిక్ వెకేషన్

Keerthy Suresh : వామ్మో.. కీర్తి సురేష్ మాల్దీవ్స్‌లో చేసే రచ్చ మాములుగా లేదు.. భ‌ర్త‌తో రొమాంటిక్ వెకేషన్

Keerthy Suresh : క్యూట్ పిక్స్..

కీర్తి సురేష్ గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. త‌న చిన్ననాటి స్నేహితుడు అంటోని త‌ట్టిల్‌ని ఈ అమ్మ‌డు 2024లో పెళ్లి చేసుకుని త‌న సింగిల్ లైఫ్‌కి స్వ‌స్తి ప‌లికింది. అయితే ఇటీవ‌ల‌ బాలీవుడ్ సినిమా బేబి జాన్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కీర్తి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా మారింది. ఇప్ప‌టికే అక్క అనే వెబ్ సిరీస్‌తో పాటు రివాల్వర్ రీటా అనే సినిమాలో న‌టిస్తుంది.

అయితే ప్ర‌స్తుతం సినిమాల‌కు విరామం తీసుకున్న కీర్తి తాజాగా మాల్దీవ్స్ వెకేష‌న్‌కి చెక్కేసింది. త‌న భ‌ర్త‌తో క‌లిసి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న రొమాంటిక్ ఫొటోల‌ను తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. ఇందులో కీర్తి సురేష్ చేస్తున్న రచ్చ ఫ్యాన్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం కీర్తి పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది