Keerthy Suresh : గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ నానా ర‌చ్చ చేసిన కీర్తి సురేష్‌.. మైండ్ బ్లాక్ చేస్తుందిగా..!

Advertisement

Keerthy Suresh: కీర్తి సురేష్‌..అంటే ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే ముద్దుగుమ్మ అనుకునేవారు. ఇప్పుడ‌లా కాదు. ఈ ముద్దుగుమ్మ కాస్త డోస్ పెంచింది. గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తూ కుర్ర‌కారు మతులు పోగొడుతుంది. సర్కారు వారి పాట సినిమా సక్సెస్‌తో కీర్తి సురేష్‌ ఇమేజ్‌ స్కైని టచ్ చేసింది. అందుకే అమ్మడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ట్రెండీ, ట్రెడిషనల్ డ్రెస్సులతో ఫోటోలు దిగి ఫాన్స్‌ని కట్టిపడేస్తోంది. అందరి కళ్లను తనవైపే తిప్పుకునేలా చేస్తోంది. సర్కారువారి పాట సినిమా ఇచ్చిన సక్సెస్‌.. కళావతి సాంగ్‌తో వచ్చిన గుర్తింపుతో మలయాళీ ముద్దుగుమ్మ గాల్లో తేలిపోతోంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్లుగా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది కీర్తి సురేష్.

Advertisement

కీర్తి సురేష్ ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేసింది. ఇప్పుడు గ్లామ‌ర్ లుక్స్‌తోను పిచ్చెక్కిస్తుంది. కేక పెట్టించే అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. కీర్తి సురేష్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది. సముద్రంలో బోటింగ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఒడ్డున నిలబడి రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో హాట్ హాట్ మిర్చిలా కీర్తి సురేష్ ఇస్తున్న ఫోజులు అదుర్స్ అనిపిస్తున్నాయి. స్టైలిష్ గా కనిపిస్తూనే హాట్ నెస్ తో అదరగొడుతోంది. కీర్తి సురేష్‌ లేటెస్ట్ పిక్స్‌కి నెటిజన్లు ఇంప్రెస్ అవుతున్నారు. సౌత్‌ యాక్టరస్ క్రేజీ లుక్స్, గ్లామర్ పిక్స్‌ చూస్తూ ఫిదా అవుతున్నారు. కొద్ది సేప‌టి క్రితం దిగిన ఈఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
keerthy suresh glamorous looks
keerthy suresh glamorous looks

Keerthy Suresh : కీర్తి జోరుకి స‌లాం..

కీర్తి ఇటీవ‌ల కళావతిగా యువహృదయాలను కలవర పెట్టించింది. అయినా కానీ తనకెప్పుడు తన నటన సంతృప్తిని ఇవ్వలేదని చెబుతోంది కీర్తి సురేష్.. నటన మీద తనకున్న ప్యాషన్ ఇంకా బాగా చేయాలని అని ప్రతి సినిమాకు ముందు అనుకుంటుందట. నటిగా అన్ని తరహా పాత్రలు పోషించాలి.. అదే విధంగా కమర్షియల్ గాను ఆ సినిమా విజయం సాధించాలి.. అప్పుడే ఓ నటికి నిజమైన సంతృప్తి కలుగుతుంది అని అంటోంది కీర్తి. ఇటీవల విడుదలైన చిత్రం సర్కారు వారి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కళావతిగా కీర్తి సురేష్ అందం, అభినయం ఆ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. తమిళంలో సాని కాయిదమ్ అనే డీగ్లామర్, రివెంజ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.

Advertisement
Advertisement