Keerthy Suresh : అతనితో కీర్తి సురేష్ పెదాల మీద ముద్దు ? ఓపెన్ గా ఒప్పేసుకుంది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Keerthy Suresh : అతనితో కీర్తి సురేష్ పెదాల మీద ముద్దు ? ఓపెన్ గా ఒప్పేసుకుంది !

 Authored By aruna | The Telugu News | Updated on :20 July 2023,8:00 pm

Keerthy Suresh : యంగ్ హీరో రామ్ నటించిన ‘ నేను శైలజ ‘ సినిమాతో హీరోయిన్ గా ఉంటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. మొదటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ తర్వాత ‘ మహానటి ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు సౌత్లో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో వరుస సినిమాలు చేస్తూ తన పేరుని ఇంకా పాపులర్ చేసుకుంటుంది. ఇక తెలుగులో ఇటీవల ‘ దసరా ‘ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే కీర్తి సురేష్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాక కొన్నిసార్లు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది. అలా చేసి హిట్టు కొట్టిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు అలా కాకుండా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అటు ఇటు కాకుండా క్రేజీ కండిషన్స్ తో మధ్యలో నలిగిపోతుంది కీర్తి సురేష్. రీసెంట్గా కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Keerthy Suresh lplock comments viral

Keerthy Suresh lplock comments viral

తను స్క్రీన్ పై ఎవరితో రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుందో అనే విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే కోలీవుడ్ రిపోర్టర్ మీరు లిప్ లాక్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు, ఏ హీరోతో ఇష్టపడతారు అంటూ బోల్డ్ గా ప్రశ్నించారు. దీనికి బదులుగా కీర్తి సురేష్ ఏ హీరోతో చేయను నా భర్తకి తప్పితే వేరే వాళ్ళకి లిప్ లాక్ ఇవ్వను అంటూ చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే కీర్తి సురేష్ ఏ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేయనట్లు కనిపిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది