Keerthy Suresh : స్కిన్ టైట్ డ్రెస్‌లో మ‌త్తెక్కిస్తున్న కీర్తి సురేష్‌.. ఇంత‌లా రెచ్చిపోతుందేంటి?

Authored By Sam C | The Telugu News | Published on: September 5, 2022, 1:30 pm

Keerthy Suresh : మ‌హాన‌టి సినిమాతో అందరి దృష్టిని ఆక‌ర్షించిన అందాల న‌టి కీర్తి సురేష్‌. ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే అందాల భామ ఇటీవ‌ల మాత్రం రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తూ మ‌తులు పోగొడుతుంది. సౌత్‌ ఇండియన్‌ నటి కీర్తి సురేష్‌ ఆభిమానులు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటారు. ఐతే ఈ గ్లామరస్‌ బ్యూటీ చేసిన ఓ పనికి అప్పుడ‌ప్పుడు తెగ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. అందుకు కార‌ణం ఈ అమ్మ‌డు దారుణంగా అందాలు ఆర‌బోయ‌డ‌మే. ఎప్పుడు లేని విధంగా కీర్తి సురేష్ త‌న క్యూట్ అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ లేపుతుంది. ఈ క్ర‌మంలో నెటిజ‌న్స్ అభిమానులు కూడా కీర్తిని ట్రోల్స్ చేస్తున్నారు.

కీర్తి సురేష్‌కి మహానటి వంటి చిత్రాలు ఆమెకు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. తర్వాత అతికొద్ది కాలంలోనే హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటించి శభాష్‌ అనిపించుకుంది. అదేవిధంగా మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. దీంతో చాలామంది హీరోయిన్ల మాదిరిగా కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంచుకొని నటిస్తుందనే ప్రశంసలు వస్తున్నాయి. అలాంటి ఈ భామ తాజాగా గ్లామర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. స‌ర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ అందాల ఆర‌బోత అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇక సినిమాల‌లోనే కాదు సోష‌ల్ మీడియాలోను అందాల ముద్దుగుమ్మ రెచ్చిపోయి అందాల ఆర‌బోత చేస్తుంది. కీర్తి సురేష్‌.. అంటే ట్రెడిషనల్‌ అందాలకు కేరాఫ్‌.

keerthy suresh mind blowing looks viral on twitter

keerthy suresh mind blowing looks viral on twitter

Keerthy Suresh : కీర్తి ఇలా మారిందేంటి?

ఆమె సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో అందంగా, హోమ్లీ బ్యూటీగా కనిపిస్తుంటుంది. అందరి దృష్టిలోనూ అదే ముద్ర వేసుకుంది. కీర్తిసురేష్‌లోని గ్లామర్‌ యాంగిల్‌ని ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అది తన కెరీర్‌కి అడ్డుగా మారుతున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్‌ చేయాలనుకుంటుంది కీర్తి. `మహానటి` తర్వాత కీర్తికి ఒక్కటంటే ఒక్క హిట్‌ కూడా లేదు. వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం నానితో `దసరా` చిత్రంలో చేస్తుంది. `భోళా శంకర్‌`లో చిరుకి చెల్లిగా నటిస్తుంది. ఇవి తప్ప కొత్తగా మరేది ప్రకటించలేదు. ఆమెకి అవకాశాలు తగ్గాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కీర్తి డోస్‌ పెంచుతుండటం విశేషం.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp