Keerthy Suresh : పొట్టి దుస్తుల‌లో రెట్టింపు అయిన కీర్తి సురేష్ అందం.. త‌గ్గేదే లే అంటుందిగా..!

Advertisement

Keerthy Suresh : మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌ కీర్తి సురేష్ లిమిట్స్‌ని అధిగమిస్తుంది. ఇన్నాళ్లు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన కీర్తి సురేష్ మెల్ల‌మెల్ల‌గా అందాల గేట్లు ఎత్తివేస్తుంది. ఈ అమ్మ‌డు న‌టించిన తాజా చిత్రం స‌ర్కారు వారి పాట మే 12న విడుద‌ల కాగా, ఇందులో క‌ళావ‌తిగా అద‌ర‌గొట్టింది కీర్తి. అయితే ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తుంది. ఇక ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కుర‌చ దుస్తుల‌లో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. తాజాగా ఎల్లోక‌ల‌ర్ ట్రెండీ వేర్‌లో హోయ‌లు పోయింది కీర్తి. పొట్టి దుస్తుల‌లో కీర్తి సురేష్‌ని ఇలా చూసిన నెటిజ‌న్స్ బిత్త‌ర‌పోతున్నారు.

Advertisement

ఏమా అందం అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం కీర్తి క్యూట్ లుక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.కీర్తి సురేష్‌.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఎనర్జిటిక్​ హీరో రామ్​ హీరోగా తెరకెక్కిన ‘నేను శైలజ’ సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసిన ఈ బొద్దుగుమ్మ ‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ జోష్​ మీద ఉంది కీర్తి. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, క‌థానాయిక‌గా ప్రాధాన్య‌త ఉన్న చిత్రాలు, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ ఇలా వ‌చ్చిన అవ‌కాశాల‌ని స‌ద్వినియోగం చేసుకుంటుంది.

Advertisement
keerthy suresh stunning looks crazy
keerthy suresh stunning looks crazy

Keerthy Suresh : కీర్తి అందాలు చూడ‌త‌ర‌మా..!

కీర్తి సురేష్ ఆ మ‌ధ్య యూ ట్యూబ్ ఛానెల్‌ని కూడా ప్రారంభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నా అధికారిక యూట్యూబ్ ఛానెల్​ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సబ్​స్క్రైబ్​ చేసి వీడియోలు చూడండి.’ అని ట్విటర్​లో ట్వీట్​ చేసింది కీర్తి సురేష్. సోషల్​ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉండే ఈ భామ తన బ్యూటిఫుల్​ ఫొటోస్​తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్​ ఛానెల్​ ద్వారా ఎంత‌గా అల‌రిస్తుంద‌నేది ఇప్ప‌టికి ప్ర‌శ్నార్ధ‌కంగానే ఉంది.

Advertisement
Advertisement