kerthy suresh cute looks are stunning
Kerthy Suresh : మహానటి చిత్రంతో అందరి మనసులు గెలుచుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాతో కళావతిగా అందరి మనసులు గెలుచుకుంది. కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. నేను శైలజ చిత్రంతో ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు.
నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో రాణిస్తున్నారు. ఆమె తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక అది అలా ఉంటే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి ఒక్కో సినిమాకు 2.5 నుంచి 3 కోట్ల వరకు రెమ్యూనేషన్ తీసుకుంటారట. ఆమె ఆదాయం నెలకు ముప్పై లక్షల వరకు ఉంటుందని టాక్. అంతేకాదు ఆమె సంవత్సర ఆదాయం దాదాపుగా ఏడు కోట్ల వరకు ఉంటుందని సమాచారం.చూస్తుంటే రానున్న రోజులలో ఈ అమ్మడు అంతకు మించి రాబడుతుందనే టాక్ వినిపిస్తుంది. ఓ తరహా పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యం కోరుకుంటున్నారు కీర్తి .
kerthy suresh cute looks are stunning
సర్కారు వారి పాటలో గ్లామర్ రోల్ చేసిన కీర్తి, చిన్ని మూవీలో డీగ్లామర్ రోల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చిన్ని సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సీరియల్ కిల్లర్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది. నియర్ స్టార్ హీరోల చెల్లి పాత్రలు చేయడానికి వెనకడుగు వేయకపోవడం కొసమెరుపు. అన్నాత్తే మూవీలో రజినీ సిస్టర్ రోల్ చేసిన కీర్తి… చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో సిస్టర్ రోల్ చేస్తున్నారు. నిజానికి మహేష్ పక్క ఆఫర్ వచ్చిన హీరోయిన్ సిస్టర్ రోల్ చేయడం ఎవరూ ఊహించని పరిణామం.కీర్తి సురేష్ తనలోని కొంటె కోణం పరిచయం చేస్తుంది. పంథా మార్చిన కళావతి సరికొత్తగా అందాల విందుకు తెరలేపింది. వెండితెరపై పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఇలా హాట్ హాట్ గా సిద్ధం కావడం జనాల మైండ్ బ్లాక్ చేస్తుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.