
కేజీఎఫ్ చాప్టర్ 2 .. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల తో పాటు ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ రిలీజైంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 తో పాన్ ఇండియన్ స్టార్స్ గా క్రేజ్ ని సంపాదిచుకున్న యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఛాప్టర్ 2 రూపొందింది. కాగా గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రతీ ఒక్కరు ఎదురు చూశారు. కాగా న్యూ ఈ ఇయర్ నుంచి కౌంట్ డౌన్ మొదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజైన కేవలం 5 నిముషాలలోనే సునామీని సృష్ఠించేసింది. ఊహించనంతగా వ్యూస్ సాధించి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ దమ్మేంటో మరోసారి ప్రూవ్ అయింది.
కాగా ఈ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయబోతునట్టు ఈ టీజర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ – డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కబోతోంది. త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమాని కేజీఎఫ్ రెండు భాగాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
This website uses cookies.