Categories: EntertainmentNews

Ram Charan : రామ్‌ చరణ్ మీదే కోటి ఆశలు పెట్టుకున్న హీరోయిన్.. గేమ్ చేంజర్ లో రచ్చ షురూ..!

Advertisement
Published by
Advertisement

Ram Charan : బాలీవుడ్ లో మొన్నటిదాకా టాప్ లీగ్ లో ఉన్న కియరా అద్వాని అనుకోకుండా వెనకపడిపోయింది. అమ్మడికి అక్కడ పెద్దగా అవకాశాలు రావట్లేదు. పెళ్లైంది కాబట్టి ఆఫర్లు తగ్గాయా లేదా మరో కారణమో తెలియదు కానీ కియరా ఫోకస్ అంతా కూడా సౌత్ మీద ఉందని తెలుస్తుంది. సౌత్ ఆడియన్స్ ఆమెను బాగా ఆదరిస్తున్నారు. ఆల్రెడీ తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేసి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత  రామ్‌ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు. ఐతే ప్రస్తుతం చరణ్ తోనే గేమ్ ఛేంజర్ లో నటిస్తుంది కియరా అద్వాని. ఈ సినిమా మీదే అమ్మడు తన హోప్స్ అన్నీ పెట్టుకుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా గేమ్ ఛేంజర్ అదిరిపోతుందని అంటున్నారు.

Advertisement

Ram Charan : రామ్‌ చరణ్ మీదే కోటి ఆశలు పెట్టుకున్న హీరోయిన్.. గేమ్ చేంజర్ లో రచ్చ షురూ..!

Ram Charan కెరీర్ సెట్ రైట్ చేసుకునేందుకు..

అంతేకాదు కియరా కి కూడా మళ్లీ కెరీర్ సెట్ రైట్ చేసుకునేందుకు ఈ సినిమా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో కియర గ్లామర్ పరంగా కూడా నో లిమిట్స్ అనే రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది. సినిమా చూశాక అన్నిటితో పాటు కియరా గ్లామర్ గురించి కూడా చెప్పుకుంటారని తెలుస్తుంది.

Advertisement

ఇప్పటికే గేమ్ ఛేంజర్ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. జనవరి 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ఆ రేంజ్ ఉంటే మాత్రం రికార్డులను తిరగరాస్తుందని చెప్పొచ్చు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ లో నిర్మించారు. Kiara Advani, Ram Charan, Shankar, Dil Raju

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Kodali Nani : జగన్ పై పిచ్చ కోపంగా ఉన్న కొడాలి నాని..?

Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…

51 minutes ago

Allu Arjun : అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ టైటిల్ ఇదే… ఊహించని లుక్‌లో బన్నీ..!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…

2 hours ago

Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్ .. ఇక పై సగానికే ఇన్సూరెన్స్ పాలసీలు ..వివరాలివే ..!

Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్…

3 hours ago

Rythu Bharosa : అన్నదాతలకు ఊరట .. రైతు భరోసా 2వ విడతకు తేదీ ఖరారు .. అకౌంట్లోకి డబ్బులు ఆ రోజే..!

Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…

4 hours ago

New Houses : పేదలకు సీఎం గుడ్ న్యూస్.. ఇళ్ల నిర్మాణాలు, గృహప్రవేశాల పై కీలక ప్రకటన ..!

New Houses : ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

5 hours ago

Gold Silver Rate 8th April 2026 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ట్రంప్ ఎఫెక్ట్‌తో తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Silver Rate 8th April 2026 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది కచ్చితంగా…

6 hours ago

Kissing Disease : ఎవరినైనా ముద్దుపెట్టుకుంటున్నారా? .. తస్మాత్ జాగ్రత్త.. ముంచుకొస్తున్న కొత్త వైరస్ ముప్పు!

Kissing Disease : ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పిన మాటకు కొత్త అర్థం ఇస్తున్నాయి తాజా వైద్య పరిశోధనలు.…

8 hours ago

Chanakyaniti : చాణిక్య నీతి : ఏ ఇంట్లో ఇలాంటి వారు ఉంటారో అలాంటి ఇల్లు సర్వ నాశనం..!

Chanakyaniti  : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి అలాగే కుటుంబం ఎలా ఉండాలి…

9 hours ago

zodiac : అక్షతి అమావాస్య చీకటి .. ఈ రాశుల వారి జీవితాల్లో శుభయోగాల వెలుగులు నింపనుంది..!

zodiac : ఏప్రిల్ 17న ఏర్పడుతున్న అక్షతి అమావాస్య జ్యోతిష్య పరంగా ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు గ్రహాల స్థాన…

10 hours ago

Ajit Doval : అజిత్ దోవల్ తో రష్యా సీక్రెట్ ఒప్పందం.. అగ్రిమెంట్ పేపర్ చూసి ట్రంప్ కి ఫ్యూజ్ ఎగిరిపోయింది..!

Ajit Doval : ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారత్ మరియు రష్యా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.…

19 hours ago

Trisha : విజయ్‌తో రిలేషన్ షిప్ రూమర్స్ వేళ .. త్రిష సంచలన నిర్ణయం ..!

Trisha : దక్షిణాది చిత్రసీమతో పాటు జాతీయ మీడియా, సోషల్ మీడియాలో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు ఇటీవలి…

20 hours ago