Kingdom Movie : కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. లాభాల్లోకి రావాలంటే ఎంత రాబట్టాలి?
ప్రధానాంశాలు:
Kingdom Movie : కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. లాభాల్లోకి రావాలంటే ఎంత రాబట్టాలి?
Kingdom Movie : టాలీవుడ్ Tollywood లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, vijay devarakonda , bhagya sri borse భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్‌డమ్. రేపు ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. సినిమాను సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది…

Kingdom Movie : కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. లాభాల్లోకి రావాలంటే ఎంత రాబట్టాలి?
Kingdom Movie : పెద్ద రిస్కే..
ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తుంది . ఈ సినిమా నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల మేర జరిగింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రిలీజ్ సుమారుగా 36 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగేతర రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం కర్ణాటక రైట్స్ 3.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల రూపాయలు మేర జరిగింది.
ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 54.5 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 56 కోట్లు షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు కూడా డీసెంట్ నెంబర్లను చూపిస్తున్నాయి. ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా విజయ్ దేవరకొండ కెరీర్‌లో రికార్డు స్థాయిలో ఉండే ఛాన్స్ లేకపోలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. Kingdom Movie , Kingdom Movie Review, Kingdom Review, కింగ్‌డమ్ మూవీ, కింగ్‌డమ్ మూవీ రివ్యూ,vijay devarakonda , bhagya sri borse , విజయ్ దేవరకొండ , భాగ్యశ్రీ బోర్సే