Kingdom Movie : కింగ్‌డమ్ సినిమా కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘కింగ్‌డమ్’ చివరకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జులై 31 (గురువారం) న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పూర్తిస్థాయి హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

Kingdom Movie : కింగ్‌డమ్ సినిమా కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
Kingdom Movie : భారీ రెమ్యునరేషన్స్..
మూవీపై క్రేజ్ మాములుగా లేదు. బుక్ మై షోలో ఇప్పటివరకు లక్ష టికెట్లు ఇప్పటికే అమ్ముడవ్వగా, ఓవర్సీస్‌లో కూడా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.ఇంటర్నెట్‌లో ఇప్పుడు సినిమా టాలెంట్ టీం తీసుకున్న పారితోషికాల వివరాలు హాట్ టాపిక్‌గా మారాయి.విజయ్ దేవరకొండ ₹30 కోట్లు (లాభాల్లో షేర్‌తో పాటు), గౌతమ్ తిన్ననూరి (దర్శకుడు) ₹7 కోట్లు, సత్యదేవ్ ₹3 కోట్లు, అనిరుధ్ రవిచందర్ ₹10 కోట్లు, భాగ్యశ్రీ బోర్సే (హీరోయిన్) ₹1 కోటి, ఇతర నటీనటులు ₹2 కోట్లు, టెక్నీషియన్లు ₹7.5 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకి గాను మొత్తం పారితోషిక వ్యయం: దాదాపు ₹60 కోట్లు .ఈ సినిమా మొత్తం ₹130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ‘కింగ్‌డమ్’ సినిమాకు సంబంధించిన అధికారికంగా పారితోషిక వివరాలు బయటకు రాకపోయినా, నెట్టింట్లో ప్రచారం ప్రకారం ఈ సినిమాపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్టు స్పష్టమవుతోంది. ఈ సినిమా విజయ్ దేవరకొండకు కొత్త మైలురాయిగా నిలుస్తుందా? లేదా అనేది జులై 31 తర్వాతే తెలుస్తుంది! Kingdom Movie , Kingdom Movie Review, Kingdom Review, కింగ్‌డమ్ మూవీ, కింగ్‌డమ్ మూవీ రివ్యూ,vijay devarakonda , bhagya sri borse , విజయ్ దేవరకొండ , భాగ్యశ్రీ బోర్సే