
Kota Srinivasarao serious comments about that star hero
Kota Srinivasarao : టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ స్టార్ హీరో పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ వేరు అని చెప్పవచ్చు. కేవలం సినీ అభిమానులే, జనాలే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో తారక్ అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు కోట శ్రీనివాసరావు. రీసెంట్గా ఆయన ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.
ఈ జనరేషన్లో ఈ ఇండస్ట్రీకి అవసరమయ్యే హీరోలలో ఉండాల్సిన క్వాలిటీస్ అని కూడా ఎన్టీఆర్లో ఉన్నాయని, తాతకు తగ్గ మనవడు అని భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీని టాప్ పొజిషన్ కి తీసుకెళ్లేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అంటూ ఓపెన్ గా చెప్పకొచ్చారు. అంతేకాదు ఈ జనరేషన్ హీరోలలో పెద్దగా ఆయనకి ఎవరు నచ్చరని, తారక్, మహేష్ బాబు, బన్నీ అంటే చాలా ఇష్టమని, వాళ్లలో నటించే స్కిల్స్ బాగుంటాయని చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే మిగతా హీరోల అభిమానులు మా హీరోలు కూడా నెంబర్ వన్ అంటూ ట్రెండు చేస్తున్నారు.
Kota Srinivasarao serious comments about that star hero
ఇక ప్రస్తుతం కోట శ్రీనివాసరావు కు వయస్సు పై పడటంతో సినిమాలలో ఎక్కువగా నటించడం లేదు. ఇక ఆయన ఎన్నో సినిమాలలో విలన్ గా, హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటించారు. అలాగే హీరోలకు తాత పాత్రలలో కూడా నటించారు. ఆయన అన్ని సినిమాలలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ కి చర్చ జరుగుతుంది. కేవలం కోట శ్రీనివాసరావు మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.