
krishna first wife Indira Devi conditions about his second marriage
Krishna – Indira Devi : సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఒకే సంవత్సరం ముగ్గురు వ్యక్తులు సూపర్ స్టార్ కృష్ణ ఇంటి నుంచి దూరం అయ్యారు. అందులో కృష్ణ కూడా ఉండటం మరో విషాదం. కృష్ణ పెద్దకొడుకు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలుసు కదా. ఆ తర్వాత కొడుకు చనిపోయిన బాధను తట్టుకోలేక కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి కూడా మంచాన పడ్డారు. కొడుకు చనిపోయిన కొన్ని రోజులకే ఆమె కూడా మృతి చెందారు. ఇందిరా దేవి చనిపోయిన కొన్ని రోజులకే కృష్ణ కూడా చనిపోయారు.
krishna first wife Indira Devi conditions about his second marriage
అయితే.. ఇందిరా దేవి తర్వాత కృష్ణ.. విజయనిర్మలను కూడా చేసుకున్నారు. నిజానికి.. ఇందిరా దేవి ఎవరో కాదు. కృష్ణ మేనకోడలే. తన అక్క కూతురే. అందుకే.. ఇందిరా దేవి అంటే కృష్ణకు ప్రాణం. ఇందిరకు కూడా కృష్ణ అంటే ప్రాణమే. వీళ్లకు ఐదురుగు పిల్లలు జన్మించారు. అందులో మహేశ్ బాబు ఒకరు. ఆ తర్వాత విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినా ఇందిరా దేవి ఏం అనలేదు. కాకపోతే.. విడాకులు కూడా తీసుకోకుండానే పిల్లల బాధ్యతను నెత్తిమీద వేసుకున్నారు.
ఆ తర్వాత కాలంలో కృష్ణ, విజయనిర్మల జంట స్క్రీన్ మీద సూపర్ డూపర్ హిట్ అయింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో విజయనిర్మల కూడా తన భర్తకు విడాకులు ఇచ్చి కృష్ణను పెళ్లి చేసుకుంది. 1969లోనే కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరా దేవికి ఈ విషయాన్ని కృష్ణ చెప్పారు. దీంతో ఆమె ఏం మాట్లాడుకుండా సైలెంట్ గా ఉండి కృష్ణ నిర్ణయాన్ని గౌరవించారు. ఆయనకు విడాకులు ఇవ్వలేదు. తన పిల్లలను ఆమె పెంచి పెద్ద చేశారు. అయితే.. విజయనిర్మలతో మాత్రం పిల్లలను కనొద్దని ఇందిరా దేవి కృష్ణకు ఒక్క షరతు మాత్రం పెట్టారట. అందుకే విజయ నిర్మలతో కృష్ణ పిల్లలను కనలేదు అంటుంటారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.