Krithi Shetty : ఆ సీన్స్ అనే సరికి వణుకు వచ్చేసింది.. అయినా సరే తప్పు కాదని రెచ్చిపోయా.. కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krithi Shetty : ఆ సీన్స్ అనే సరికి వణుకు వచ్చేసింది.. అయినా సరే తప్పు కాదని రెచ్చిపోయా.. కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్

Krithi Shetty : బేబమ్మ తెలుసు కదా అదేనండి.. కృతి శెట్టి. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలో తను కొంచెం గా ఉన్న పాత్రలోనే నటించింది. అందుకే.. ఇప్పుడు అందరూ ఈ బేబమ్మ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఇటీవలే రిలీజ్అయింది. ఈసందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన కృతి శెట్టి..సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. గ్లామర్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 December 2021,5:40 pm

Krithi Shetty : బేబమ్మ తెలుసు కదా అదేనండి.. కృతి శెట్టి. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలో తను కొంచెం గా ఉన్న పాత్రలోనే నటించింది. అందుకే.. ఇప్పుడు అందరూ ఈ బేబమ్మ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఇటీవలే రిలీజ్అయింది. ఈసందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన కృతి శెట్టి..సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది.

గ్లామర్ పరంగా కృతి శెట్టికి ఈ సినిమాలో నూటిని నూరు మార్కులు పడ్డాయి. నానితో ఏకంగా లిప్ లాకే చేసింది ఈ ముద్దుగుమ్మ.నిజానికి ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఢిఫరెంట్. అందుకే ఈ సినిమాకు నేను ఓకే చెప్పాను. ఈ సినిమాలో నేను కాస్త గానే నటించా. నాకు స్మోకింగ్ అంటే అస్సలు పడదు. కానీ.. ఈ సినిమా కోసం నేను స్మోకింగ్ నేర్చుకున్నా. దానికి మూడు రోజులు పట్టింది.సీన్స్ లో నటించేటప్పుడు నాకు చాలా భయం వేసింది

krithi shetty about acting with nani in shyam singha roy movie

krithi shetty about acting with nani in shyam singha roy movie

Krithi Shetty : బెడ్ సీన్స్ లో ఘాటుగా నటించిన కృతి శెట్టి

వణికిపోయా.కానీ.. ఇదంతా నిజం కాదు కదా. సినిమా కోసం కదా. అయితే.. అసీన్స్ లో నటించింనంత మాత్రాన మనం బ్యాడ్ అయిపోము కదా. అది నా క్యారెక్టర్ కాబట్టి.. అలా చేయాల్సి వచ్చింది. అందుకే లిప్ లాక్ సీన్లలో నటించా.. బెడ్ సీన్లలోనూ నటించా. ముందు కాస్త భయం అనిపించింది కానీ.. తర్వాత ఆ సీన్లలో అవలీలగా నటించాను.. అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది