krithi shetty beauty looks viral
Krithi Shetty : కన్నడ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటుంది. కన్నడ బ్యూటీ కృతి శెట్టి లెక్కలు మార్చేస్తుందా..అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇన్నాళ్లు సినీ ఇండస్ట్రీలో హీరోలే ఎక్కువ హైలెట్ అయ్యే వారు. కానీ, రాను రాను సినిమాలో హీరో పాత్రలకంటే కూడా హీరోయిన్స్ అందాలే ఎక్కువుగా పాపులర్ అవుతూ..సినిమా సక్సెస్ కి కారణమవుతున్నాయి. సినిమాలో తమ నటనతో..అందంతో కుర్రాళ్ళను ఫిదా చేస్తున్నారు నేటి కుర్ర బ్యూటీలు.
అందుకు ఉదాహరణగా కృతి శెట్టిని చెప్పవచ్చు. ఉప్పెన చిత్రంలో వైష్ణవ్ తేజ్ నటన కన్నా కూడా..కృతి లేత అందాలే హైలెట్ గా నిలిచాయి. అలాగే బంగార్రాజు సినిమా టైంలోను తండ్రి కొడుకుల కు షాకిచ్చేలా ఉంది అంటు కృతి నటన పై పొగడ్తలు కురించారు జనాలు. ఇప్పుడు కృతి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రతి సినిమాకి కృతీనే కావాలంటున్నారు డైరెక్టర్ నిర్మాతలు. 17 సంవత్సరాల వయస్సులో బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఉప్పెనతో హీరోయిన్ గా మారింది. ఆతర్వాత నాని సరసన శ్యామ్ సింఘా రాయ్ సినిమాలో నటించగా ఆ సినిమా 2021లో విడుదలైంది. ఆ తరువాత ఆమె నటించిన బంగారాజు సినిమా కూడా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
krithi shetty beauty looks viral
ఆ సినిమా కూడా హిట్ గా నిలిచింది. ప్రస్తుతం, ఆమె మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది . ది వారియర్‌లో రామ్ పోతినేని సరసన లింగుసామి దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్‌గా చైతూ మరో చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ రచ్చ మరోలా ఉంది. కేక పెట్టించే పిక్స్ షేర్ చేస్తూ కెవ్వు కేక అనిపిస్తుంది. తాజాగా రంగు రంగు దుస్తులలో మెంటలెక్కిస్తుంది. కృతి బ్యూటీ పిక్స్ కి షాక్ అవుతున్నారు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.