Rao Gopal Rao : చివరి రోజుల్లో రావు గోపాల రావు ఎందుకు కష్టాలు పడ్డాడు? ఆయన అంత్యక్రియలకు ఎందుకు ఎవరూ రాలేదు?

Rao Gopal Rao : రావు గోపాల రావు.. ఈయన పేరు చెప్పగానే మనం ఓ 20 నుంచి 30 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. అవును.. అప్పట్లో వచ్చిన ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే.. అందులో విలన్ గా రావు గోపాల రావు ఉండాల్సిందే. విలనిజం ఆయన్ను చూసే పుట్టిందా అన్నట్టుగా ఉండేది ఆయన చేసే పాత్ర. అందుకే ఆయనకు విలక్షణ నటుడు అని పేరు. ఒక విలన్ గానే కాకుండా.. ఒక తండ్రిగా.. ఒక తాతగా, మామగా.. ఒక కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు రావు గోపాల రావు.సినిమాల మీద మక్కువతో నాటకాల నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేశాడు రావు గోపాల రావు. ఆయన కొడుకు రావు రమేశ్ కూడా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా స్థిరపడ్డాడు.

సినిమా రంగంలో రావు గోపాల రావు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముందు తనకు చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత తనంటే నిరూపించుకోవడంతో రావు గోపాల రావుకు ఆఫర్లు క్యూ కట్టాయి. రావు గోపాల రావు సొంతూరు కాకినాడ. నాటకాలు వేస్తూ చెన్నైకి వెళ్లి అక్కడే అవకాశాలు అందిపుచ్చుకొని గొప్ప నటుడిగా ఎదిగాడు రావు గోపాల రావు. తన కెరీర్ లో ఎంతో సక్సెస్ సాధించిన రావు గోపాల రావు.. తన చివరి రోజుల్లో మాత్రం చాలా కష్టాలు పడ్డాడట. తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడట. దానికి కారణం.. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వడమేనట. సినిమా రంగంలో రావు గోపాల రావు చాలా డబ్బు సంపాదించినప్పటికీ..

do you know what happened in last stage of rao gopal rao life

Rao Gopal Rao : రావు గోపాల రావుకు ఆర్థిక కష్టాలు ఎందుకు వచ్చాయి?

అందరినీ నమ్మి వాళ్లకు అర్థిక సాయం చేసి.. చివరకు తనకు అనారోగ్యం వస్తే.. ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేకుండా ఇబ్బందులు పడ్డాడట రావు గోపాల రావు. రావు గోపాల రావు.. 1994 లో కన్ను మూశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. అయితే.. రావు గోపాల రావు మరణ వార్త తెలిసినా కూడా ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవ్వరూ ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదట. ఆయనకు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులతో పరిచయం ఉన్నప్పటికీ.. చాలా మంది ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు. కేవలం అల్లు రామలింగయ్య, పీఎల్ నారాయణ, రేలంగి, నిర్మాత కృష్ణ, ఇంకా కొందరు తమిళ నటులు మాత్రమే హాజరు అయ్యారట. అంత గొప్ప నటుడు.. ఇలా సాధారణంగా ఎవరూ రాకుండా అంత్యక్రియలు జరగడం ఏంటని అప్పట్లో చాలారోజులు చర్చించుకున్నారట.

Recent Posts

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

54 minutes ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

10 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

11 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

12 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

14 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

15 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

16 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

17 hours ago