Categories: EntertainmentNews

Krithi Shetty : ఎల్లో కలర్ హాఫ్ శారీలో కృతి శెట్టి లేత లేత సొగసైన టాప్ ఎద అందాలు వీడియో వైరల్..!!

Advertisement
Published by
Advertisement

హీరోయిన్ కృతి శెట్టి అందరికీ సుపరిచితురాలే. “ఉప్పెన” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. బేబమ్మగా ప్రేక్షకులను మొదటి సినిమాతోనే ఎంతగానో అల్లరించింది. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూనే మరోపక్క బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవటం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా అవకాశాలు రావడం ముందు వెనకాల ఆలోచించకుండా ప్రతి ప్రాజెక్టును ఒప్పుకోవటంతో.. ఆ సినిమాలో ఫలితాలు కృతి శెట్టికి బెడిసి కొట్టింది.

Advertisement

పేరున్న హీరోలు ఇంకా మంచి బ్యానర్ లో సినిమా అవకాశం అనీ.. తన పాత్ర గురించి ఆలోచించకుండా సైన్ చేయటంతో చాలా డిజాస్టర్ లు బేబమ్మ ఖాతాలో పడ్డాయి. ఏమో ఇటీవల నాగచైతన్యతో నటించిన కష్టుడి సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ అవ్వటం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్న కృతి శెట్టి… లైట్ పసుపు కలర్ శారీలో అదిరిపోయే ఫోజులిచ్చింది.

Advertisement

Krithi Shetty pale pale elegant top eda beauty video viral in yellow color halfsaree

రోడ్డుమీద నడుచుకుంటూ ఆమె కెమెరాలకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమం ఓ స్టూడియోలో జరగనున్న క్రమంలో… చీర కట్టులో కృతి శెట్టి అదిరిపోయే ఫోజులు ఇవ్వడం జరిగింది. లైట్ ఎల్లో కలర్ శారీలో హీరోయిన్ కృతి శెట్టి ఎద అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Advertisement

Recent Posts

Zodiac Signs : అదృష్టం మీ వైపే ఉండాలంటే.. ఈ రాశివారు తప్పక పాటించాల్సిన సూచనలు..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…

27 minutes ago

Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఉంటే బీర్ తాగమంటారా? ఈ అపోహ వెనుక వాస్తవాలు ఇవే!

Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…

3 hours ago

Low-Calorie Snacks : ఎంత తిన్నా బరువు పెరగరు.. డైట్ చెడకుండా ఆకలి తీర్చే 10 ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవే!

Low-Calorie Snacks :  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…

4 hours ago

Jr NTR : ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్?.. త్రివిక్రమ్ మూవీపై పెరుగుతున్న అంచనాలు..!

Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…

13 hours ago

Balka Suman Arrest : బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు కారణమేంటి..?

Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…

14 hours ago

Parameshwar Reddy : ఉప్పల్‌లో కాంగ్రెస్ బలోపేతమే మా లక్ష్యం : మందుముల పరమేశ్వర్ రెడ్డి

హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…

15 hours ago

Union Cabinet Expansion : మోదీ 3.0లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?.. కొత్త వారికి చాన్స్ ఉందా..?

Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…

16 hours ago

Peddi Movie : భారీ అంచనాల మధ్య ‘పెద్ది’కి కొత్త సమస్యలు.. ఏమవుతుందో?

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…

17 hours ago

Pawan Kalyan : మాస్టర్ ప్లాన్.. ఏడాది ముందే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్..!

Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…

17 hours ago

OTT Movie : ప్రేమ, సస్పెన్స్, ట్విస్టులతో అదిరిపోయిన సినిమా.. OTTలో వైరల్ అవుతున్న థ్రిల్లర్ మూవీ..!

OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…

18 hours ago

Ganugabanda : గానుగబండ.. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది.. తల్లిదండ్రులకు టీచర్ల పిలుపు

Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…

18 hours ago

After : భర్తను చంపి ప్రియుడితో జీవితం.. చివరకు అదే ప్రియుడి చేతిలో మహిళ హత్య

After  : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…

19 hours ago