Krithi Shetty : ఎల్లో కలర్ హాఫ్ శారీలో కృతి శెట్టి లేత లేత సొగసైన టాప్ ఎద అందాలు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krithi Shetty : ఎల్లో కలర్ హాఫ్ శారీలో కృతి శెట్టి లేత లేత సొగసైన టాప్ ఎద అందాలు వీడియో వైరల్..!!

హీరోయిన్ కృతి శెట్టి అందరికీ సుపరిచితురాలే. “ఉప్పెన” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. బేబమ్మగా ప్రేక్షకులను మొదటి సినిమాతోనే ఎంతగానో అల్లరించింది. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూనే మరోపక్క బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవటం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా అవకాశాలు రావడం ముందు వెనకాల ఆలోచించకుండా ప్రతి ప్రాజెక్టును ఒప్పుకోవటంతో.. ఆ సినిమాలో […]

 Authored By sekhar | The Telugu News | Updated on :7 July 2023,3:00 pm

హీరోయిన్ కృతి శెట్టి అందరికీ సుపరిచితురాలే. “ఉప్పెన” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. బేబమ్మగా ప్రేక్షకులను మొదటి సినిమాతోనే ఎంతగానో అల్లరించింది. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూనే మరోపక్క బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవటం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా అవకాశాలు రావడం ముందు వెనకాల ఆలోచించకుండా ప్రతి ప్రాజెక్టును ఒప్పుకోవటంతో.. ఆ సినిమాలో ఫలితాలు కృతి శెట్టికి బెడిసి కొట్టింది.

పేరున్న హీరోలు ఇంకా మంచి బ్యానర్ లో సినిమా అవకాశం అనీ.. తన పాత్ర గురించి ఆలోచించకుండా సైన్ చేయటంతో చాలా డిజాస్టర్ లు బేబమ్మ ఖాతాలో పడ్డాయి. ఏమో ఇటీవల నాగచైతన్యతో నటించిన కష్టుడి సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ అవ్వటం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్న కృతి శెట్టి… లైట్ పసుపు కలర్ శారీలో అదిరిపోయే ఫోజులిచ్చింది.

Krithi Shetty pale pale elegant top eda beauty video viral in yellow color halfsaree

Krithi Shetty pale pale elegant top eda beauty video viral in yellow color halfsaree

రోడ్డుమీద నడుచుకుంటూ ఆమె కెమెరాలకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమం ఓ స్టూడియోలో జరగనున్న క్రమంలో… చీర కట్టులో కృతి శెట్టి అదిరిపోయే ఫోజులు ఇవ్వడం జరిగింది. లైట్ ఎల్లో కలర్ శారీలో హీరోయిన్ కృతి శెట్టి ఎద అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది