kriti kharbanda :ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న కృతిక‌ర్బంద‌… వైర‌ల్ ఫిక్స్‌..!

Authored By mallesh | The Telugu News | Published on: December 9, 2021, 5:40 pm

kriti kharbanda : కృతి కర్బంద.. ఈ పేరు టాలీవుడ్‌లో సుపరిచితం.. సుమంత్ హీరోగా యాక్ట్ చేసి బోణీ మూవీలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ ముద్దుగుమ్మ.. తర్వాత చిరు అనే కన్నడ మూవీలో యాక్ట్ చేసింది. తర్వాత అలా మొదలైంది మూవీలో గెస్ట్ రోల్‌లో నటించింది. తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో యాక్ట్ చేసి చాన్స్ ను దక్కించుకుంది. తీన్ మార్‌మూవీలో పవర్ స్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ అందాల బొమ్మ.

ఆ మూవీ సైతం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.కానీ, తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత యంగ్ హీరో రామ్ సరసన ఒంగోలు గిత్త మూవీలో యాక్ట్ చేసింది. ఇక 2015 రాంచరణ్ నటించిన బ్రూస్ లీ మూవీలో సైడ్ క్యారెక్టర్ పోషించింది ఈ భామ. అప్పటి నుంచి తెలుగు తెరపై కనిపించడం లేదు. పలు కన్నడ మూవీస్‌లో సైతం ఆమె యాక్ట్ చేసింది.

kriti karbanda photo viral

kriti karbanda photo viral

kriti kharbanda : హీటెక్కించే లుక్స్‌తో..

ఈ అమ్మడు తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఓ ఫొటో షేర్ చేసింది. ఇందులో ఆమె డ్రెస్ అందరినీ అట్రాక్ట్ చేస్తుండగా.. ఆమె చూపులు యూత్ ను కట్టిపడేస్తున్నాయి. కంటి చూపును తిప్పుకోకుండా చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఆమెకు కామెంట్స్ పెడుతున్నారు. గార్జియస్ అంటూ కొందరు పొగుడుతుంటే.. స్టన్నింగ్ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp