Kriti Kharbanda : కుక్కకు లిప్ లాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి.. ఇదేందయ్యా ఇది అంటున్న నెటిజన్లు

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 2, 2023, 2:20 pm

Kriti Kharbanda : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు. ఎందుకంటే.. ఇండస్ట్రీలో ఎంత పెద్ద తోపు అయినా సరే.. అవకాశాలు లేకపోయినా, వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా ఇక అంతే సంగతులు. వాళ్లను ఎవ్వరూ పట్టించుకోరు. తాజాగా కృతి కర్బందా పరిస్థితి అలాగే తయారైంది. తను ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. కానీ తన సినిమాలు టాలీవుడ్ లో ఎక్కువగా ఆడలేదు. దీంతో తనను తీసి పక్కన పెట్టేశారు మేకర్స్. తను స్టార్ హీరోలతోనూ నటించింది. పవన్ కళ్యాణ్ సినిమా తీన్ మార్ లోనూ నటించింది. కానీ..

చివరకు తనకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆఫర్సే లేకుండా పోయాయి. నిజానికి కృతి కర్బంద ఒక మోడల్. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. బోణి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా కూడా తనకు అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు ఈ ముద్దుగుమ్మ. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంది.

tollywood actress Kriti Kharbanda lp Ks with dog

tollywood actress Kriti Kharbanda lp Ks with dog

Kriti Kharbanda : పెంపుడు కుక్కతో రొమాంటిక్ పనులు

తాజాగా తన సోషల్ మీడియాలో తన ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు లిప్ లాక్ ఇచ్చేసింది ఆ భామ. ఆ కుక్కకు లిప్ లాక్ ఇచ్చిన ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అంతే కాదు.. తనతో చాలా చిలిపి పనులు చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలు అన్నింటినీ షేర్ చేసింది కృతి కర్బందా. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక… కృతి కర్బందా తెలుగుతో పాటు చాలా భాషల్లో నటించింది. హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది కృతి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp