Kubera Movie : కుబేర బిజినెస్ మాములుగా లేదుగా.. ఎంత జ‌రిగింది అంటే..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 19, 2025, 4:00 pm
  •  Kubera Movie : కుబేర బిజినెస్ మాములుగా లేదుగా.. ఎంత జ‌రిగింది అంటే..!

Kubera Movie : ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ తెలుగు తమిళ్ భాషల్లో ఏక కాలంలో రూపొందిన కింగ్ Nagarjuna నాగార్జున, Dhanush ధనుష్ ల కాంబోలో Sekhar Kammula శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన మూవీ కుబేర Kubera Movie Review  .ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ ఆడియన్స్ లో క్రియేట్ అయింది.  Kubera Movie business బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్లా మంచి జోరుని చూపించిన సినిమా సాలిడ్ రేట్స్ ను సొంతం చేసుకుంది.

Kubera Movie : కుబేర బిజినెస్ మాములుగా లేదుగా.. ఎంత జ‌రిగింది అంటే..!

Kubera Movie : కుబేర బిజినెస్ మాములుగా లేదుగా.. ఎంత జ‌రిగింది అంటే..!

Kubera Movie : ఫుల్ బిజినెస్..

ఓవరాల్ గా సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న కుబేర సినిమా తమిళ్ అండ్ తెలుగు లో క్లీన్ హిట్ కోసం గట్టిగానే జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వాల్యూ బిజినెస్ ను గమనిస్తే… నిజాం: 13Cr, సీడెడ్: 4.50Cr, ఆంధ్రా: 15.50Cr, మొత్తం ఏపీ- తెలంగాణ‌- 33 కోట్లు వ‌సూళ్లు జ‌రిగింది.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఆల్ మోస్ట్ 34 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి ఇప్పుడు.ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే… తెలుగు రాష్ట్రాలు- 33Cr, త‌మిళ‌నాడు – 18Cr, క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 5.50Cr, ఓవ‌ర్సీస్ – 8.50CR. ప్ర‌పంచ వ్యాప్తంగా బిజినెస్ చూస్తే..65CR(Break Even – 66CR). ఇదీ ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్….సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 66 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా గ్రాస్ పరంగా 120-125 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది..

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp