Home » Entertainment » Lakshmi Manchu And Vishwak Sen In Aha Bhojanambu Show
Entertainment

Manchu Lakshmi : కొడతా నిన్ను.. విశ్వక్ సేన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మంచు లక్ష్మి?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: July 22, 2021, 11:30 am
Advertisement

Manchu Lakshmi : మంచు లక్ష్మి తెలుసు కదా. తను వెటరన్ యాక్టర్ మంచు మోహన్ బాబు కూతురు. చాలా స్ట్రయిట్ ఫార్వార్డ్. తండ్రి ప్రోత్సాహంతో.. సినిమాల్లోకి వచ్చిన మంచు లక్ష్మి చాలా సినిమాల్లో నటించారు. పలు టీవీ షోలను హోస్ట్ కూడా చేశారు.   ప్రస్తుతం సినిమా రంగంలోనే ఉన్న మంచు లక్ష్మి.. చాలా సార్లు పలు వివాదాలకు   కూడా కేరాఫ్ అడ్రస్ అయ్యారు. తన భాష మీద సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తాయి. తన భాష కొంచెం సాగదీసినట్టు ఉంటుందని కూడా అంటుంటారు. కానీ.. మంచు లక్ష్మి మాత్రం అవేవీ పట్టించుకోకుండా..   తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తుంటారు. అదే తనకు ప్లస్ పాయింట్. తన మీద ఎన్ని   నెగెటివ్ కామెంట్లు వచ్చినా ఏమాత్రం భయపడకుండా.. ఇండస్ట్రీలో నెగ్గుకువస్తున్నారు లక్ష్మి.

Advertisement

lakshmi manchu and vishwak sen in aha bhojanambu show

అయితే.. మంచు లక్ష్మి ఇటీవల ఆహా భోజనంబు అనే ఓ వంటల ప్రోగ్రామ్ కు హోస్ట్ కు వ్యవహరిస్తున్నారు. ఆహా భోజనంబు   అనేది ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఇటీవలే ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా ప్రసారం కాలేదు.   దానికి సంబంధించిన ప్రోమో మాత్రం రిలీజ్ అయింది. అలాగే.. మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను కూడా తాజాగా విడుదల చేశారు.

Advertisement

Manchu Lakshmi : మంచు లక్ష్మితో కలిసి వంట చేసిన విశ్వక్ సేన్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఆహా భోజనంబు అనే షోలో గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ షోకు వచ్చిన మొదటి గెస్ట్ కూడా ఆయనే.   మొత్తం మీద మంచు లక్ష్మితో కలిసి ఆయన కష్టపడి వంటలు చేసి ఆమెను మెప్పించారు. వంటలు చేస్తూనే.. మంచు లక్ష్మి..   విశ్వక్ సేన్ సినిమాలు, ఫ్యామిలీ నేపథ్యం.. అన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. వంట పూర్తయ్యాక.. ఇద్దరూ కలిసి కూర్చొని తింటూ పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారు.

lakshmi manchu and vishwak sen in aha bhojanambu show

Advertisement

నీతో ఇది ఫస్ట్ షో అంటూ.. మంచు లక్ష్మి.. విశ్వక్ తో అనగా.. నేను చిన్నప్పటి నుంచి మీ షోలు చూస్తూ పెరిగా.. అని విశ్వక్ సేన్ నోరు జారాడు. అంతే..   ఇక చూసుకోండి. వెంటనే సీరియస్ అయిపోయిన మంచు లక్ష్మి కొడతా నిన్ను.. అంటూ లేవ బోయింది. అయితే.. అది షో కాబట్టి.. తనను తాను కంట్రోల్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తం మీద   మంచు లక్ష్మి, విశ్వక్ సేన్ చేసిన సందడికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా చూసేయండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏరా ర‌వి… విష్ణుప్రియ ఓవర్ యాక్ష‌న్‌.. స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన యాంక‌ర్ ర‌వి…!

ఇది కూడా చ‌ద‌వండి ==> రక్తాన్ని కళ్లచూడని పండుగను చేసుకోండి.. బక్రీద్‌పై యాంకర్ రష్మీ కామెంట్స్ వైర‌ల్‌..!

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సమంత.. వైరల్ ఫోటో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఒసేయ్ దొంగ మొహపు దానా.. స్టేజ్ మీదే వర్షిణిపై సీరియస్ అయిన రష్మీ? వీడియో

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి