1992 Movie Official Trailer : “1992” మూవీ అఫీషియల్ ట్రైలర్ లో పనోడితో పని కానిచ్చేయడం… వీడియో వైరల్..!!
1992 Movie Official Trailer : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో పెద్దాపురం ఊరు తెలియని వారు ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు కూడా పెద్దాపురం.. బాగా ఫేమస్. ఒకప్పుడు ఇక్కడ చాలా వేశ్యలు ఉండేవారు. వ్యభిచారం బాగా జరిగేది. చాలామంది విటులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు తీర్చుకునే వాళ్ళు. అటువంటి ఊరు బ్యాక్ డ్రాప్ తో “1992” అనే డిఫరెంట్ జోనర్ కాన్సెప్ట్ కలిగిన సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో పెద్దింటి […]
1992 Movie Official Trailer : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో పెద్దాపురం ఊరు తెలియని వారు ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు కూడా పెద్దాపురం.. బాగా ఫేమస్. ఒకప్పుడు ఇక్కడ చాలా వేశ్యలు ఉండేవారు. వ్యభిచారం బాగా జరిగేది. చాలామంది విటులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు తీర్చుకునే వాళ్ళు. అటువంటి ఊరు బ్యాక్ డ్రాప్ తో “1992” అనే డిఫరెంట్ జోనర్ కాన్సెప్ట్ కలిగిన సినిమా చేయడం జరిగింది.
ఈ సినిమాలో పెద్దింటి కుటుంబానికి చెందిన గారాబాల అమ్మాయి… పాలేరుతో ప్రేమలో పడటం జరుగుతుంది. అయితే ఆ ఊరు జమిందానికి ప్రేమ వ్యవహారాలు అస్సలు పడవు. మరోపక్క హీరోయిన్.. పీకల్లోతు ప్రేమలో పాలేరుతో మునిగిపోద్ది. పనోడుతో లిప్ కిస్ సీన్స్ కూడా సినిమాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. కొత్త నటీనటులతో తీసిన ఈ సినిమా ట్రైలర్ నాలుగు
వారాల క్రితం విడుదలయ్యి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తీసినట్లు ట్రైలర్ లో చూపించడం జరిగింది. సినిమాలో హీరో ఫ్రెండ్ నీ చాలా హైలెట్ గా చూపించారు. రైల్వే స్టేషన్ లో ఇంకా పొలాలలో చేజింగ్ ఫైట్ సీన్స్ ట్రైలర్ లో చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో డిఫరెంట్ లవ్ స్టొరీతో “1992” అనే సినిమా చేయడం జరిగింది.