Pooja hegde : పూజా హెగ్డే లేటెస్ట్ హాట్ ఫొటో షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

Authored By vamana sai | The Telugu News | Updated on: June 2, 2021, 2:16 pm

Pooja hegde : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ఇటు సౌత్ అటు నార్త్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది. తెలుగులో రాధే శ్యాం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు పూర్తి చేసింది. హిందీలో సల్మాన్ ఖాన్ తో కబీ ఈద్ కబీ దివాలీ, రణ్‌వీర్ సింగ్ హీరోగా సర్కస్ లలో నటిస్తోంది. ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్ సినిమాలే. ఇలా పాన్ ఇండియన్ లెవల్ లో తెరకెక్కుతున్న సినిమాలు చేస్తున్న పూజా హెగ్డేకి ఇటీవలే తమిళంలో కూడా ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. తమిళ హీరో విజయ్ 65లో పూజా ఎంపికైంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న దీనికి దాదాపు 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందట.

latest hot photo shoot of pooja-hegde-goes viral

latest hot photo shoot of pooja-hegde-goes viral

Pooja hegde : ఫోటో గ్రాఫర్ రాహుల్ జంగియానికి బర్త్ డే విషెస్ చెప్పడానికి ఈ వీడియోను పోస్ట్ చేసింది

ఇంత బిజీగా ఉన్న పూజా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటో-షూట్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పూజా ఇచ్చిన హాట్ హాట్ ఫోజులు తనకి సంబంధించిన కాస్ట్యూమ్స్ షేర్ చేసింది. తాజాగా ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది. ఇదే వీడియోలో పూజా ఫుట్ వేర్, మేకప్ కిట్ లను కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో తన వీపుని చూపిస్తూ పూజా ఇచ్చిన హాట్ ఫోజులు యూత్ లో వేడి పుట్టిస్తున్నాయి. తన ఫోటో గ్రాఫర్ రాహుల్ జంగియానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి గాను పూజ ఈ వీడియోను పోస్ట్ చేయడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

vamana sai

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp