Lavanya Tripathi : లోదుస్తుల్లో లావణ్య త్రిపాఠి.. కారులోంచే రెచ్చగొడుతోంది.. వైర‌ల్ ఫిక్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lavanya Tripathi : లోదుస్తుల్లో లావణ్య త్రిపాఠి.. కారులోంచే రెచ్చగొడుతోంది.. వైర‌ల్ ఫిక్స్‌..!

Lavanya Tripathi అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తెరపై ఎంత పద్దతిగా కనిపిస్తుంటుందో అందరికీ తెలిసిందే. తెరపై, తెర వెనుక కూడా ఒకేలా ఉంటుంది. అయితే ఈ మధ్య మాత్రం లావణ్య త్రిపాఠి మాత్రం తన హద్దులను చెరిపేసుకుంటోంది. అలాంటి లావణ్య తెరపై రొమాంటిక్ సీన్లతో దుమ్ములేపుతోంది. ఇంత వరకు ముద్దు సీన్లకు ఆమడ దూరంలో ఉండే లావణ్య త్రిపాఠి ఇప్పుడు రెచ్చిపోతోంది. సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో కిస్ సీన్‌తో అందరూ షాక్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 September 2021,7:00 pm

Lavanya Tripathi అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తెరపై ఎంత పద్దతిగా కనిపిస్తుంటుందో అందరికీ తెలిసిందే. తెరపై, తెర వెనుక కూడా ఒకేలా ఉంటుంది. అయితే ఈ మధ్య మాత్రం లావణ్య త్రిపాఠి మాత్రం తన హద్దులను చెరిపేసుకుంటోంది. అలాంటి లావణ్య తెరపై రొమాంటిక్ సీన్లతో దుమ్ములేపుతోంది. ఇంత వరకు ముద్దు సీన్లకు ఆమడ దూరంలో ఉండే లావణ్య త్రిపాఠి ఇప్పుడు రెచ్చిపోతోంది.

Lavanya Tripathi Latest Stunning Pics

Lavanya Tripathi Latest Stunning Pics

సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో కిస్ సీన్‌తో అందరూ షాక్ అయ్యారు. తాను కూడా రొమాంటిక్ సీన్లకు ఓకే అని ఆ చిత్రంతోనే లావణ్య చెప్పకనే చెప్పేసింది. ఇక సోషల్ మీడియాలోనూ అందాలను ఆరబోస్తూ దుమ్ములేపుతోంది. పొట్టి బట్టలు, షార్ట్‌లు వేసుకుంటూ అందాల విందు చేస్తోంది. అయితే లావణ్య ఇలా చేంజ్ అవ్వడంపై అభిమానులు షాక్ అయ్యారు.

Lavanya Tripathi Latest Stunning Pics

Lavanya Tripathi Latest Stunning Pics

కారులో లావణ్య రచ్చ.. Lavanya Tripathi

అయినా లావణ్య మాత్రం తన పంథాను పూర్తిగా మార్చేసింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. ఇక ఈ మధ్య ఎక్కువగా వెకేషన్స్ అంటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె రోడ్ ట్రిప్‌లోని వైబ్స్‌ను ఎంజాయ్ చేస్తోంది. కారులోనే కాకరేపుతోంది. లోదుస్తుల్లో ఎద అందాల విందు చేసేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Lavanya Tripathi Latest Stunning Pics

Lavanya Tripathi Latest Stunning Pics

 

Lavanya Tripathi Latest Stunning Pics

Lavanya Tripathi Latest Stunning Pics

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది