Lavanya Tripathi : లావణ్య త్రిపాఠికి కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న వరుణ్ తేజ్.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..!
Lavanya Tripathi : ప్రస్తుతం టాలీవుడ్‌లో క్యూట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు… ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. అనంతరం నవంబర్ 5న హైదరాబాద్ లో వీరు గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చారు.పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్స్, ఫ్యామిలీ ట్రిప్స్ అన్ని అయిన తర్వాత ఇటీవల కొన్ని రోజుల నుంచి సినిమా వర్క్స్ మళ్ళీ మొదలుపెట్టారు.
లావణ్య ఇటీవల మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో పలకరించింది. ఈ సిరీస్ డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక వరుణ్ తేజ్ త్వరలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు.ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. ఇప్పుడు తన తదుపరి సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ప్రస్తుతం మట్కా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ ఎక్కువ భాగం విదేశాలలో జరుపుకోనుందని తెలుస్తుంది.
Lavanya Tripathi : లావణ్య త్రిపాఠికి కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న వరుణ్ తేజ్.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..!
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో కూడా వరుణ్ తేజ్ ఓ మూవీ రూపొందనుంది. ఈ మూవీ షూటింగ్ కూడా విదేశాలలో జరగనుంది. అంటే ఈ రెండు సినిమాల కోసం వరుణ్ తేజ్ కొన్నాళ్లపాటు విదేశాలలోనే ఉండనున్నాడు. మరి ఇన్ని రోజుల పాటు లావణ్య త్రిపాఠికి దూరంగానే వరుణ్ తేజ్ గడపబోతున్నాడా, లేదంటే మధ్యలో ఆమెని తన వెంట తీసుకెళతాడా అనేది చూడాలి. కాగా, మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ ఆరేళ్లుగా ప్రేమించుకొని గత సంవత్సరం గ్రాండ్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.