Mahesh Babu SS Rajamouli : క్రేజీ స్టార్‌ని తన ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చిన రాజమౌళి - మహేష్ .. ఇక అంచనాలు పీక్స్‌లోనే..!
Mahesh Babu SS Rajamouli : భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా రాజమౌళి- మహేష్ చిత్రం రూపొందుతుంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియాన్ జోన్స్ స్టైల్ కథతో రూపొందుతోందని, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇదివరకే హింట్ ఇచ్చారు. ఇక సినిమా 2026లో విడుదల కానుందని అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ‘SSMB29’లో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు మాధవన్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది.
Mahesh Babu SS Rajamouli : క్రేజీ స్టార్‌ని తన ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చిన రాజమౌళి – మహేష్ .. ఇక అంచనాలు పీక్స్‌లోనే..!
ఈ పాత్ర మహేష్ బాబు క్యారెక్టర్‌తో బాగా క్లోజ్‌గా కనెక్ట్ అవుతుందని టాక్ నడుస్తోంది. రాజమౌళి ఈ సినిమాలో మాధవన్‌ను ఒక ఇంటెన్స్ విలన్ లేదా మెంటార్ రోల్‌లో ఉపయోగించే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. మాధవన్ గతంలో ‘రాకెట్రి’లాంటి సినిమాల్లో తన నటనతో ఎంతగా మెప్పించారో మనం చూశాం.
ఇప్పుడు ఈ సినిమా భారతీయ సంస్కృతి, పురాణాలను ఆధారం చేసుకుని రూపొందుతుంది కాబట్టి మాధవన్‌ని ఓ కీలక పాత్రకి ఎంపిక చేశాడని అంటున్నారు. చిత్రంలో ఇప్పటికే పృథ్వీరాజ్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చింది. ఇక ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫైనల్.అయ్యింది. భారీ క్యాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ మూవీ సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.