samantha Key decision on her life
Samantha సమంత Samantha నాగ చైతన్య విడాకుల అనంతరం సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్ల గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్కరూ కూడా సమంతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. వేరే వ్యక్తులతో సమంతను సంబంధాలను అంటగడుతున్నారు. అయితే ఇప్పుడు మాధవీలత రంగంలోకి దిగింది. సమంతకు అండగా నిలిచింది. ఆమె చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పింది. కోట్లలో డబ్బులు సంపాదించే సమంత.. వేల రూపాయల పాకెట్ మనీ కోసం చేతులు జాపేది అనే షాకింగ్ విషయాలను బయటపెట్టేసింది.
Madhavilatha About Samantha naga chaitanya Divorce Issue
తల్లి కావాలనుకుంటున్న ఆమె కలలను చంపేసింది ఎవరు.. కోట్ల డబ్బులు సంపాదించినా వాటి లెక్కలు కూడా సమంతకు తెలియదు.. ఆమె డబ్బులు ఎవరు వాడుకున్నారు? ఎక్కడ ఉన్నాయంటూ మాధవీలత దుమ్ముదులిపింది. మంచి మనసున్న మనిషి సమంత. పెద్ద ఫ్యామిలీస్‌కి పెద్ద మనసు ఉంటుంది అనే తాట్స్ మానేయండి. ఆమె డబ్బు మనిషి కాదు. సినిమాలు చేశాక వచ్చే మనీ ఏమి చేయాలో కూడా తెలియని అమాయకురాలు అంటూ సమంతకు సపోర్ట్‌గా నిలిచింది.
samantha about dreams and changing world
ఒక హీరో ఆమెను గ్రాబ్ చేసి మనీ అంతా వాడేసుకున్నాడు. పెళ్లైన తరువాత ఆమెలో పరివర్తన వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. అలా మొత్తానికి మాధవీలత మాత్రం సంచలన కామెంట్స్ చేసి కొత్త అనుమానాలకు దారి తీసింది. అంటే అక్కినేని ఫ్యామిలీయే సమంతను దారుణంగా హింసించిందని చెప్పకనే చెప్పేసింది. అలాగే సిద్దార్త్ కూడా సమంతను మోసం చేశాడనే హింట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి మాధవీలత చేసిన కామెంట్లతో సమంతలోని రెండో కోణాన్ని కూడా జనాలు చూస్తున్నారు.
Madhavilatha About Samantha naga chaitanya Divorce Issue
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.