Mahesh Babu : టాలీవుడ్ లో బ్రాండ్ అంబాసిడర్ లలో నెంబర్ వన్ హీరో అన్న ప్రశ్నకు మహేష్ అదిరిపోయే సమాధానం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu : టాలీవుడ్ లో బ్రాండ్ అంబాసిడర్ లలో నెంబర్ వన్ హీరో అన్న ప్రశ్నకు మహేష్ అదిరిపోయే సమాధానం..!!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్ సి అంబాసిడర్ గా దాదాపు రెండు సంవత్సరాల నుండి రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో.. ఆదివారం హైదరాబాద్ బిగ్ సి సెలబ్రేషన్స్ లో మహేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులలో ఒకరు టాలీవుడ్ హీరోలలో అంబాసిడర్ లలో నెంబర్ వన్ స్థానంలో మీరు ఉన్నారు. దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు […]

 Authored By sekhar | The Telugu News | Updated on :21 August 2023,5:00 pm

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్ సి అంబాసిడర్ గా దాదాపు రెండు సంవత్సరాల నుండి రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో.. ఆదివారం హైదరాబాద్ బిగ్ సి సెలబ్రేషన్స్ లో మహేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులలో ఒకరు టాలీవుడ్ హీరోలలో అంబాసిడర్ లలో నెంబర్ వన్ స్థానంలో మీరు ఉన్నారు. దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అని ప్రశ్నించగా అదిరిపోయే సమాధానం మహేష్ ఇచ్చారు.

అందువల్లే ఎప్పుడు కూడా నేను విదేశాలకు వెళ్లి సక్సెస్ ఎంజాయ్ చేస్తాను అన్నట్టు సెటైర్లు వేశారు. తర్వాత నార్మల్ గా మాట్లాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఈనా జర్నీలో చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను అసోసియేట్ అయిన వ్యక్తులు కూడా చాలా అంకితభావం కలిగిన వాళ్లు. ఇక ఈ బ్రాండ్ అంబాసిడర్ లకి సంబంధించి వస్తున్న డబ్బులు క్లారిటీ చేయటం గురించి కూడా ప్రశ్నించడం జరిగింది.

Mahesh Babu About Pawan Kalyan Taking 200 Crores

Mahesh Babu About Pawan Kalyan Taking 200 Crores

ఇది తన కొడుకు గౌతమ్ పుట్టిన నాటి నుండి ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు మహేష్ చెప్పుకొచ్చారు. MB ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర హాస్పిటల్స్ ఇంకా రెయిన్ బో హాస్పిటల్స్.. జరుగుతున్న సేవ నన్నెంతగానో ప్రభావితం చేస్తూ ఉంటది. ఇంకా స్మార్ట్ ఫోన్ రోజులో ఎన్నిసార్లు ఉపయోగిస్తారు అని ప్రశ్నించగా నీకు లాగా నేను కూడా ఫోన్ ఉపయోగిస్తాను. అప్పుడప్పుడు తలకాయ నొప్పి వస్తే గాని పక్కన పడేయాను… అంటూ మహేష్ సమాధానం ఇవ్వటం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది