Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్ సి అంబాసిడర్ గా దాదాపు రెండు సంవత్సరాల నుండి రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో.. ఆదివారం హైదరాబాద్ బిగ్ సి సెలబ్రేషన్స్ లో మహేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులలో ఒకరు టాలీవుడ్ హీరోలలో అంబాసిడర్ లలో నెంబర్ వన్ స్థానంలో మీరు ఉన్నారు. దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అని ప్రశ్నించగా అదిరిపోయే సమాధానం మహేష్ ఇచ్చారు.
అందువల్లే ఎప్పుడు కూడా నేను విదేశాలకు వెళ్లి సక్సెస్ ఎంజాయ్ చేస్తాను అన్నట్టు సెటైర్లు వేశారు. తర్వాత నార్మల్ గా మాట్లాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఈనా జర్నీలో చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను అసోసియేట్ అయిన వ్యక్తులు కూడా చాలా అంకితభావం కలిగిన వాళ్లు. ఇక ఈ బ్రాండ్ అంబాసిడర్ లకి సంబంధించి వస్తున్న డబ్బులు క్లారిటీ చేయటం గురించి కూడా ప్రశ్నించడం జరిగింది.
ఇది తన కొడుకు గౌతమ్ పుట్టిన నాటి నుండి ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు మహేష్ చెప్పుకొచ్చారు. MB ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర హాస్పిటల్స్ ఇంకా రెయిన్ బో హాస్పిటల్స్.. జరుగుతున్న సేవ నన్నెంతగానో ప్రభావితం చేస్తూ ఉంటది. ఇంకా స్మార్ట్ ఫోన్ రోజులో ఎన్నిసార్లు ఉపయోగిస్తారు అని ప్రశ్నించగా నీకు లాగా నేను కూడా ఫోన్ ఉపయోగిస్తాను. అప్పుడప్పుడు తలకాయ నొప్పి వస్తే గాని పక్కన పడేయాను… అంటూ మహేష్ సమాధానం ఇవ్వటం జరిగింది.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.