Mahesh Babu Actress : పెళ్లే కాలేదు.. మ‌హేష్ హీరోయిన్ త‌ల్లి ఎలా అవుతుంది?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 4, 2025, 8:00 pm
  •  Mahesh Babu Actress : పెళ్లే కాలేదు.. మ‌హేష్ హీరోయిన్ త‌ల్లి ఎలా అవుతుంది?

బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన నటి అమీషా పటేల్. ఇటీవలి కాలంలో తన హాట్‌నెస్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 49 ఏళ్ల వయసు ఉన్న ఈ భామ ఇంకా సింగిల్ అని చాలా మందికి తెలియదు ఇటీవల దుబాయ్‌లో విహారయాత్రకు వెళ్లినప్పుడు దిగిన కొన్ని ఫొటోలు ,వీడియోలు. ఆ ఫోటోల్లో అమీషా పటేల్ కొద్దిగా ఉబ్బినట్లుగా కనిపించడంతో నెటిజన్లు ఆమె గర్భవతి అని ఊహాగానాలు చేస్తున్నారు.

Mahesh Babu Actress : పెళ్లే కాలేదు.. మ‌హేష్ హీరోయిన్ త‌ల్లి ఎలా అవుతుంది?

Mahesh Babu Actress : పెళ్లే కాలేదు.. మ‌హేష్ హీరోయిన్ త‌ల్లి ఎలా అవుతుంది?

Mahesh Babu Actress  ఇది నిజమా ?

ముఖ్యంగా, ఆమె ఒక వీడియోలో పరుచుకున్న ఆకుపచ్చ రంగు బికినీలో బేబీ బంప్ లాంటిది కనిపించడంతో ఈ వార్తలు హ‌ల‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంటే, మరికొందరు పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అమీషా పటేల్ లేదా ఆమె సన్నిహితులు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అమీషా పటేల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక cryptic పోస్ట్ పెట్టింది. “పంచదారకు అందరూ ఎందుకు వ్యతిరేకం? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మీ పక్కన ఎవరున్నారు? అది కచ్చితంగా పాలకూర కాదు” అంటూ ఆమె కామెంట్ చేసింది. దీని ద్వారా ఆమె తన గర్భవతి అనే పుకార్లకు పరోక్షంగా సమాధానం చెప్పిందని కొందరు భావిస్తున్నారు.కొద్ది కాలంగా ఈ భామ నిర్వాన్ బిర్లాతో డేటింగ్ చేస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. మ‌రి ఈ అమ్మ‌డి ప్ర‌గ్నెన్సీ వార్త‌ల‌లో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది.

Ramalingaiah Tandu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp