Sitara Ghattamaneni : హీరోయిన్ లని మించిపోయిన మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sitara Ghattamaneni : హీరోయిన్ లని మించిపోయిన మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని !

Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలుసు. ఏమాత్రం షూటింగ్ గ్యాప్ వస్తే ఫ్యామిలీతో కలిసి టూర్స్ వేసేస్తారు. షూటింగ్ ఫ్యామిలీ మినహా మహేష్ దేనికి కూడా తన సమయాన్ని వృధా చేయరు. ఎక్కువగా పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తారు. మహేష్ కొడుకు గౌతమ్ కూతురు సితార ఇద్దరు కూడా ప్రస్తుతం టీనేజ్ వయసులో ఉన్నారు. ఇద్దరిలో సితార చాలా ఎనర్జిటిక్ గా సోషల్ మీడియాని […]

 Authored By sekhar | The Telugu News | Updated on :28 May 2023,8:00 pm

Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలుసు. ఏమాత్రం షూటింగ్ గ్యాప్ వస్తే ఫ్యామిలీతో కలిసి టూర్స్ వేసేస్తారు. షూటింగ్ ఫ్యామిలీ మినహా మహేష్ దేనికి కూడా తన సమయాన్ని వృధా చేయరు. ఎక్కువగా పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తారు. మహేష్ కొడుకు గౌతమ్ కూతురు సితార ఇద్దరు కూడా ప్రస్తుతం టీనేజ్ వయసులో ఉన్నారు. ఇద్దరిలో సితార చాలా ఎనర్జిటిక్ గా సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తోంది. రకరకాల డ్యాన్సుల వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంది.

Mahesh Babu daughter Sitara Ghattamaneni who has surpassed the heroines

Mahesh Babu daughter Sitara Ghattamaneni who has surpassed the heroines

గత ఏడాది మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” లో పెన్ని సాంగ్ కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టెప్పులు వేయడం జరిగింది. ఇదే సమయంలో అడపాదడపా సింగింగ్ టాలెంట్ కూడా ప్రదర్శిస్తూ వీడియోలు చేస్తూ ఉంది. మొన్న మధ్య డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురుతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రకరకాల వీడియోలు కూడా చేయటం జరిగింది. వాటిలో టూరిజం వీడియోలు కూడా చేసింది. తాజాగా సితార తన పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ఇటీవల మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లిన దుబాయ్ ట్రిప్ వీడియో షేర్ చేసింది.

Sitara Ghattamaneni photos trending on social media | మహేష్ బాబు డాటర్  సితార స్టన్నింగ్ లుక్స్.. హీరోయిన్ రేంజ్‌లో పోజులు– News18 Telugu

జాయిన్ హెర్ ఎగ్జైటింగ్ జర్నీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ అంటూ కామెంట్ చేసింది. దుబాయిలో గడిపిన ఆనంద క్షణాలు రకరకాల ప్రదేశాలకు సంబంధించిన షార్ట్ వీడియోలు షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో సితార అందాలు హీరోయిన్స్ ని మించిపోయి ఉన్నాయి. ఈ రకంగా సితార దూసుకుపోతే రానున్న రోజుల్లో… హీరోయిన్ అవటం గ్యారెంటీ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లను మించిపోయి మహేష్ బాబు కూతురు సీతార యూట్యూబ్ ఛానల్ కి బీభత్సంగా సబ్స్క్రైబర్ లు.. పెరిగిపోతున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది