mahesh babu did not touch the makeup
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మంచి హిట్స్‌తో దూసుకుపోతున్నారు. వైవిధ్యమైన కథాంశాలని ఎంపిక చేసుకుంటూ అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుండగా, . ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్‌గా రెండో షెడ్యూల్ విషయంలో కొత్త అప్ డేట్ వచ్చింది. రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ ప్రత్యేక సెట్‌లో షూట్ రెస్యూమ్ కానుందని తెలుస్తోంది. ఇక దాదాపుగా ఓ 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట.
సర్కారీ వారి పాట సినిమాతో క్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చేస్తుండగా, ఇది పూర్తయ్యాక రాజమౌళితో ప్రతిష్టాత్మకమైన సినిమాని తీయ్యడానికి రెడీ గా ఉన్నాడు. ఈ సమయంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మహేష్ బాబు ఇన్నాళ్ల తన కెరీర్ లో ఎన్నో హిట్లు ఫ్లాప్ లు రుచి చూశాడు . అయితే మహేష్ బాబు ఇప్పటివరకు మేకప్ లేకుండా చేసిన ఒకే ఒక్క సినిమా “నిజం”. మహేష్ బాబు ఈ సినిమాలో నేచురల్ లుక్స్ కోసం మేకప్ అస్సలు టచ్ చేయలేదట. అందుకే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి .
mahesh babu did not touch the makeup
నిజం కోసం నిజాయితీగా పోరాడిన ఓ కుర్రాడిగా మహేష్ బాబు అందరి మనసులను దోచుకున్నాడు మహేష్ బాబు . ఈ సినిమా మహేశ్ అభిమానులకు చాలా బాగా నచ్చింది. నిజం సినిమా కోసం మహేష్ బాబుకు తేజ భారీ రెమ్యూనరేషన్ ఇప్పించినట్టుగా చెబుతారు. అప్పటికి ఇంకా ఒక్కడు సినిమా రిలీజ్ కాలేదని, బాబీ సినిమా కోసం నలభై లక్షల వరకు తీసుకునేవాడని, కానీ తాను మాత్రం కోటి ఇరవై లక్షలు ఇప్పించానంటూ మహేష్ బాబు రెమ్యూనరేషన్ గురించి నిజం చెప్పేశాడు తేజ.
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
This website uses cookies.