Home » Entertainment » Mahesh Babu Hates That Heroine Nayanthara
Entertainment

Mahesh Babu : ఎయిర్ పోర్ట్ లో కనిపించినా మొహం కూడా చూడలేదు .. ఆ హీరోయిన్ అంటే మహేష్ బాబు కి పరమ అసహ్యం ?

Authored By
Breaking News
The Telugu News | Published on: April 21, 2023, 8:00 pm
Advertisement

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ విషయంలోనైనా చాలా కచ్చితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఏదైనా మొహం మీద చెప్పేస్తారు. నిర్మొహమాటంగా ఉంటారు. పూర్తిగా ఫ్యామిలీ మెన్. తన సినిమాల విషయంలో అభిమానులు కూడా అలాగే ఉంటారని చాలా సందర్భాలలో మహేష్ చెప్పడం జరిగింది. నచ్చితేనే చూస్తారు… నచ్చకపోతే అస్సలు చూడరు. ఇదిలా ఉంటే మహేష్ బాబుకి ఓ హీరోయిన్ అంటే అసలు నచ్చదంట. ఆమె విమానాశ్రయంలో కనిపించిన గాని మొఖం తిప్పేసుకుని.. చూడకుండా వెళ్ళిపోతారట అంత పరమ అసహ్యించుకుంటారట.

Advertisement

Mahesh Babu hates that heroine Nayanthara

పూర్తి విషయంలోకి వెళ్తే ఆ హీరోయిన్ మరెవరో కాదు నయనతార. ఆమెతో నటించడానికి ఇప్పటికి దాదాపు మూడుసార్లు దర్శకులు మహేష్ బాబుతో డిస్కషన్స్ చేశారట. మొట్టమొదటిసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించిన పోకిరి.. ఆ తరువాత దూకుడు.. నెక్స్ట్ సరిలేరు నీకెవరు సినిమాలలో ఫస్ట్ నయనతారనీ సదరు సినిమాల దర్శకులు అనుకున్నారట. ఆవిడ అయితే తాను డ్రాప్ ఐతానని.. మహేష్ నిర్మొహమాటంగా చెప్పడంతో

Advertisement

వేరే హీరోయిన్స్ ని పెట్టడం జరిగింది అని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నయనతారని మహేష్ బాబు అంతగా అసహ్యించుకోవడానికి ప్రధాన కారణం… ఆమెతో సినిమా చేసిన గాని ప్రమోషన్ కార్యక్రమాలకు రాకపోవటమేనట. పైగా ఆమెకు చాలా చాలా పొగరు అని… మహేష్ యొక్క భావన. అందువల్లే నయనతారతో సినిమా చేసే అవకాశాలు వచ్చినా.. ఆమెను పక్కన పెట్టాలని దర్శకులకు మహేష్ గట్టిగా చెప్పినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఆమె ఎక్కడ కనిపించినా అసలు విష్ కూడా చేయడట.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి