Mahesh Babu SS Rajamouli : మహేష్, రాజమౌళి మూవీ.. ప్రియాంక చోప్రా బల్క్ డేట్స్ ఇస్తుందా..?
ప్రధానాంశాలు:
Mahesh Babu SS Rajamouli : మహేష్, రాజమౌళి మూవీ.. ప్రియాంక చోప్రా బల్క్ డేట్స్ ఇస్తుందా..?
Mahesh Babu SS Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu రాజమౌళి SS Rajamouli కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెల్తుంది. రాజమౌళి SS Rajamouli Movie సినిమా అంటే వర్క్ షాప్ కంపల్సరీ. ఆర్.ఆర్.ఆర్ RRR Movie తర్వాత జక్కన్న చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేలా కాంబో సెట్ చేస్తున్నాడు రాజమౌళి. మహేష్ కోసం హాలీవుడ్ Hollywood బ్యూటీ అదే మన బాలీవుడ్ Bollywood నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక చోప్రాని Priyanka Chopra తీసుకొస్తునాడు రాజమౌళి SS Rajamouli .మహేష్ Mahesh babu రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. ఐతే ప్రియాంక చోప్రా ఈ సినిమా లుక్ టెస్ట్ కోస్మ్ హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఐతే లుక్ టెస్ట్ ముగిసిన తర్వాత సినిమా కోసం రాజమౌళి ప్రియాంక చోప్రావి Priyanka Chopra dates బల్క్ డేట్స్ అడిగినట్టు తెలుస్తుంది. ఐతే జక్కన్న అడిగిన డేట్స్ అడ్జెస్ట్ అవుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Mahesh Babu SS Rajamouli : వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి..
అల్యుమినియం ఫ్యాక్టరీలో సినిమాకు సంబందించిన వర్క్ షాప్ జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ కి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్న రాజమౌళి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. మొత్తానికి రాజమౌళి మహేష్ బాబు కాంబో అంచనాలకు తగినట్టుగానే ప్లాన్ చేస్తున్నారు.
దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె లె నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ Hollywood కూడా భాగస్వామ్యం అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా 1000 కోట్ల దాకా ఉంటుందని టాక్. ఈ సినిమాతో రాజమౌళి హాలీవుడ్ ని టచ్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాను సాధ్యమైంత త్వరగా పూర్తి చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ బాబు ప్రియాంక చోప్రా జోడీ కుదిరితే మాత్రం సినిమాకు అదే మేజర్ హైలెట్ అయ్యేలా ఉంది. సినిమా 2027 సెకండ్ హాఫ్ లో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. Mahesh Babu, Rajamouli, Priyanka Chopra, Hollywood, Super Star Mahesh Babu