Malaika Arora : వంగిమరి చూపిస్తున్న మలైకా అరోరా.. అందాల వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Malaika Arora : వంగిమరి చూపిస్తున్న మలైకా అరోరా.. అందాల వీడియో వైరల్..!!

Malaika Arora : బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అందరికీ సుపరిచితురాలే. ఆకర్షణీయమైన ఫోటోలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటది. వయసు పెరిగినా ఈ బ్యూటీ అందాలు మాత్రం తగ్గటం లేదు. రోజురోజుకి రెట్టింపు అవుతూ ఉంది. ఐదు పదుల వయసులో కూడా… కుర్రాళ్లకు కునుక్కు లేకుండా చేస్తూ ఉంది. వరుస సినిమా ఆఫర్స్ తో ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా.. బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2023 లో పాల్గొని అదిరిపోయే అందాలతో […]

 Authored By sekhar | The Telugu News | Updated on :26 April 2023,10:00 am

Malaika Arora : బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అందరికీ సుపరిచితురాలే. ఆకర్షణీయమైన ఫోటోలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటది. వయసు పెరిగినా ఈ బ్యూటీ అందాలు మాత్రం తగ్గటం లేదు. రోజురోజుకి రెట్టింపు అవుతూ ఉంది. ఐదు పదుల వయసులో కూడా… కుర్రాళ్లకు కునుక్కు లేకుండా చేస్తూ ఉంది. వరుస సినిమా ఆఫర్స్ తో ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీగా ఉంది.

వంగిమరి చూపించింది???? Malaika Arora Superb H0T Looks @ BOMBAY TIMES FASHION  WEEK 2023 | News Hunt - YouTube

తాజాగా.. బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2023 లో పాల్గొని అదిరిపోయే అందాలతో అందరి చూపును ఆకర్షించింది. ఫ్రంట్ అందాలను హైలెట్ చేసి వంగి మరి చూపిస్తూ… నాభి అందాలను హైలెట్ చేసి కసి చూపులతో మత్తెక్కించే నడుము అందాలతో రాంప్ వాక్ చేసి సెగలు పుట్టించింది. మలైకా అరోరా అందాల వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తోంది. హాట్ హాట్ ఫోజులతో మంచి యాక్టివ్ గా ఈ ఫ్యాషన్ షోలో కెమెరాలకు మంచి స్టిల్స్ ఇవ్వడం జరిగింది.

Malaika Arora STUNNING Visuals At Bombay Times Fashion Week 2023

Malaika Arora STUNNING Visuals At Bombay Times Fashion Week 2023

ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఫిట్నెస్ గ్లామర్ విషయంలో.. బాలీవుడ్ ఇండస్ట్రీలో మలైకా ఆరోరా తీరు చాలా విభిన్నం. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు ఇంకా యోగా చేస్తూనే ఉంటది. ఈ క్రమంలో తన కన్నా వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుని ప్రస్తుతం సహజీవనం చేస్తూ ఉంది. తెలుగులో “గబ్బర్ సింగ్” లో కెవ్వు కేక సాంగ్ లో స్టెప్పులు వేయడం జరిగింది.

https://youtu.be/9U0SjSi64z0

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది