ముసలి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తో రెచ్చిపోయింది వీడియో లీక్ అయ్యి కొంప కొల్లేరు ఐంది !

Authored By Breaking News | The Telugu News | Updated on : 3 July 2023, 10:00 am

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 50 సంవత్సరాల వయస్సు మీద పడిన ఈ సీనియర్ ముద్దుగుమ్మ సల్మాన్ ఖాన్ సోదరుడిని పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు ఇచ్చి తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రస్తుతం సహజీవనం చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ఒప్పేసుకున్న ఇద్దరు ఎప్పటికప్పుడు తమ రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇటీవల మలైకా ఆరోర బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ జన్మదినం సందర్భంగా..

రెచ్చిపోయి డాన్స్ చేయడం జరిగింది. ఆ డాన్స్ వీడియోలు ఈ ముద్దుగుమ్మ వేసుకున్న డ్రెస్ చాలా ఆకర్షణీయంగా ఉండటంతో.. వీడియోస్ సోషల్ మీడియాలో రావడంతో భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. ఈ ముసలి హీరోయిన్ కి.. బాయ్ ఫ్రెండ్ అవసరమా..?, ఆ వయసులో అటువంటి బట్టలు ఏమిటి అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అర్జున్ కపూర్ కి జన్మదినం సందర్భంగా చాలా ఖరీదైన బహుమతులు ఇవ్వడం జరిగిందంట.

ప్లాటినం బ్రాస్ లైట్ దానిపై అర్జున్ మరియు మలైకాలా పేర్లు డిజైన్ చేయడం జరిగిందట. అర్జున్ కపూర్ బర్తడే పార్టీ నాడు మలైక స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ దాదాపు లక్ష రూపాయలు ఖరీదైనది ధరించుకుని… సందడి చేయడం జరిగిందంట. బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ నీ మలైక ముద్దులతో ముంచెత్తినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp