Mahesh Babu : SSMB 29.. మెంటల్ ఎక్కించే న్యూస్ అదే నిజమైతే నెక్స్ట్ లెవెల్ అంతే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu : SSMB 29.. మెంటల్ ఎక్కించే న్యూస్ అదే నిజమైతే నెక్స్ట్ లెవెల్ అంతే..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జక్కన్న నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తునారు. ఆర్.ఆర్.ఆర్ తో జస్ట్ పాటకే ఆస్కార్ రాగా ఈసారి సినిమాకు, డైరెక్టర్ కి కూడా వచ్చేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో స్టార్ కాస్ట్ విషయంలో అసలు తగ్గట్లేదని టాక్. మహేష్ సినిమా కోసం ఒక క్రేజీ విలన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Mahesh Babu : SSMB 29.. మెంటల్ ఎక్కించే న్యూస్ అదే నిజమైతే నెక్స్ట్ లెవెల్ అంతే..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జక్కన్న నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తునారు. ఆర్.ఆర్.ఆర్ తో జస్ట్ పాటకే ఆస్కార్ రాగా ఈసారి సినిమాకు, డైరెక్టర్ కి కూడా వచ్చేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో స్టార్ కాస్ట్ విషయంలో అసలు తగ్గట్లేదని టాక్.

మహేష్ సినిమా కోసం ఒక క్రేజీ విలన్ ని సెట్ చేశాడట రాజమౌళి ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ ని ఢీ కొట్టే పాత్రలో మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమార్ నటిస్తాడని తెలుస్తుంది. మహేష్ లాంటి హీరోకి పర్ఫెక్ట్ విలన్ గా పృధ్విరాజ్ ని లాక్ చేశాడట. దాదాపు ఆయనే విలన్ గా కన్ ఫర్మ్ అని అంటున్నారు.

Mahesh Babu మహేష్ సినిమాతో రాజమౌళి మాస్టర్ ప్లాన్

మలయాళంలో తన మార్క్ సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతున్న పృధ్విరాజ్ సుకుమారన్ లాస్ట్ ఇయర్ ప్రభాస్ తో సలార్ సినిమాలో కూడా నటించాడు. సలార్ లో వరద రాజ మన్నార్ పాత్రలో పృధ్విరాజ్ ఇంప్రెస్ చేశాడు. సినిమాకు అతను కూడా మరో హైలెట్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు మహేష్ సినిమా కోసం మరోసారి విలన్ గా మారబోతున్నాడు పృధ్విరాజ్. మహేష్ కోసం అదే రేంజ్ ప్రతినాయకుడిని సెట్ చేస్తున్న జక్కన్న సినిమాలో విలన్ రోల్ లో కూడా ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

Mahesh Babu SSMB 29 మెంటల్ ఎక్కించే న్యూస్ అదే నిజమైతే నెక్స్ట్ లెవెల్ అంతే

Mahesh Babu : SSMB 29.. మెంటల్ ఎక్కించే న్యూస్ అదే నిజమైతే నెక్స్ట్ లెవెల్ అంతే..!

మొత్తానికి ఎస్.ఎస్.ఎం.బి 29 నుంచి వస్తున్న ఈ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించేస్తుందని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ తో పాటు అక్కడ హాలీవుడ్ డైరెక్టర్స్ ని కూడా మెప్పించిన రాజమౌళి మహేష్ సినిమాతో కూడా చాలా పెద్ద ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది. మహేష్ ని కూడా ఈసారి ఇంటర్నేషనల్ స్టార్ ని చేసేలా జక్కన్న పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడని అర్ధమవుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది