Vishnu Priya : మానస్‌, విష్ణు ప్రియ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటీ ..??

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 19, 2023, 7:00 pm

Vishnu Priya : సీరియల్ ఆర్టిస్ట్ గా మానస్ బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బిగ్బాస్ లో సందడి చేసి మంచి పాపులారిటీని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో వెండి తెర పై కూడా మానస్ కనిపిస్తున్నాడు. తాజాగా యాంకర్ విష్ణు ప్రియ తో కలిసి జరీ జరీ పంచే కట్టి అంటూ ఒక ప్రైవేట్ సాంగ్ తో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆ పాటకు భారీ ఎత్తున వ్యూస్ వస్తున్నాయి. ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో విష్ణు ప్రియ మరియు మానస్ కలిసి రెయిన్‌ డాన్స్ వేసి అందరికీ షాక్ ఇచ్చారు.

ఆ సమయంలో పెళ్లి కాక ముందే ఇలా చేస్తే పెళ్లి తర్వాత ఇంకెలా చేస్తారో అన్నట్లుగా కొందరు మాట్లాడుకోవడం జరిగింది. దాంతో ఇద్దరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. అసలు ఆ మాటల వెనుక ఉద్దేశ్యం ఏంటి అంటూ ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు. విష్ణు ప్రియ మరియు మానస్ ప్రేమలో ఉన్నారని, అందుకే ఆ ప్రైవేట్ సాంగ్ లో నటించారని ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా వీరి ప్రేమకు ఇరువురి పెద్దలు కూడా ఓకే చెప్పడం జరిగిందని..

manas and Vishnu Priya real marriage rumors goes viral

manas and Vishnu Priya real marriage rumors goes viral

ఇదే ఏడాదిలో పెళ్లి జరగబోతుందని బుల్లి తెర వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మానస్‌ వైపు నుండి కానీ విష్ణు ప్రియ వైపు నుండి కానీ ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. వారి సన్నిహితులు కూడా పెళ్లికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అసలు వీరిద్దరి పెళ్లి వార్తలు నిజమేనా లేదంటే పుకార్లా అనేది తెలియాలంటే మరికొన్ని వెయిట్ చేయాల్సిందే. విష్ణు ప్రియ లేదా మానస్‌ ఈ విషయమై స్పందించాల్సి ఉంది. వారెప్పుడు స్పందిస్తారో.. ఈ విషయమే ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp