Manchu Lakshmi : యోగాసనాలతో మంచు లక్ష్మి కసి ఫోజులు..తడసి ముద్దయిన అందాలు.. వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Manchu Lakshmi : యోగాసనాలతో మంచు లక్ష్మి కసి ఫోజులు..తడసి ముద్దయిన అందాలు.. వీడియో వైరల్..!!

Manchu Lakshmi : తెలుగు చలనచిత్ర రంగంలో పేరుగాంచిన కుటుంబాలలో ఒకటి మంచు ఫ్యామిలీ. మోహన్ బాబు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి హీరోగా ఇంకా విలన్.. ఆల్ రౌండర్ గా తిరుగులేని నటుడు అనిపించుకున్నారు. ఆయన కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న తండ్రికి తగ్గ తనయురాలు మాదిరిగా రాణిస్తూ ఉన్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బుల్లితెరలో రాణిస్తూ ఎంటర్టైన్మెంట్ రంగంలో అన్ని రకాలుగా అలరిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వర్క్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :15 April 2023,1:00 pm

Manchu Lakshmi : తెలుగు చలనచిత్ర రంగంలో పేరుగాంచిన కుటుంబాలలో ఒకటి మంచు ఫ్యామిలీ. మోహన్ బాబు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి హీరోగా ఇంకా విలన్.. ఆల్ రౌండర్ గా తిరుగులేని నటుడు అనిపించుకున్నారు. ఆయన కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న తండ్రికి తగ్గ తనయురాలు మాదిరిగా రాణిస్తూ ఉన్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బుల్లితెరలో రాణిస్తూ ఎంటర్టైన్మెంట్ రంగంలో అన్ని రకాలుగా అలరిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వర్క్ అవుట్ వీడియోలు పోస్ట్ చేస్తూ మంచు లక్ష్మి హీటెక్కిస్తారని అందరికీ తెలుసు.

Lakshmi Manchu Full Yoga Video | Lakshmi Manchu Latest Workout Video |  Gossip Adda - YouTube

40 సంవత్సరాల వయసుకు పైబడిన గాని అందంలో ఏమాత్రం తీసుపోకుండా.. చాలా అద్భుతమైన గ్లామర్ మెయింటైన్ మంచు లక్ష్మీ ప్రసన్న సొంతం. తాజాగా యోగ ఆసనాలు చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మంచు లక్ష్మి అందాలకి జనాలు భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. చెమటతో తడిసి ముద్దయిపోయి మంచు లక్ష్మి కసి చూపులతో.. చేసిన యోగాసనాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డ్రెస్సింగ్ పరంగా ఇంకా కూడా మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ స్టైలిష్ దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.

Manchu Lakshmi Latest YOGA Workout Video

Manchu Lakshmi Latest YOGA Workout Video

ఎంటర్టైన్మెంట్ పరంగా ఇంకా స్టైల్ పరంగా మాత్రమే కాదు మానవత్వం గా మంచు లక్ష్మి చేసిన మంచి పనులు ఇండస్ట్రీలో మరో అమ్మాయి చేసి ఉండదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆమె హోస్ట్ గా చేసిన మేము సైతం షో ద్వారా అనేకమంది సెలబ్రిటీలతో… అభాగ్యులకు సాయం కల్పించడం చాలామందిని ఆకట్టుకుంది. అంతేకాదు తెలంగాణలో పలు గ్రామాలను కూడా మంచు లక్ష్మి దత్తత తీసుకోవడం జరిగింది. కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించి… పేద విద్యార్థులకు చదువు కూడా అందిస్తుంది. ఈ రకంగా సినిమా ఫీల్డ్ గ్లామర్ రంగంలో రాణిస్తూ మరోపక్క సమాజానికి చేయాల్సిన మంచి పనులు మంచు లక్ష్మి చేస్తూ ఉంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది