Manchu Lakshmi Prasanna bkini video
Manchu Lakshmi : నటకిరీటి మంచు మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి ప్రసన్న అందరికీ సుపరిచితమే. హీరో సిద్ధార్థ నటించిన ‘ అనగనగా ఓ ధీరుడు ‘ సినిమాతో విలన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది లక్ష్మీ ప్రసన్న. విలన్ గా కొంత మేరకు మెప్పించిన ఆ తర్వాత ‘ గుండెల్లో గోదారి ‘ సినిమాతో లక్ష్మి ప్రసన్న మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఆమెకు అంతగా సక్సెస్ రాలేదు. ఆ తర్వాత బుల్లితెరపై కూడా కొన్నాళ్లు సందడి చేసింది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయిన లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోలు, పర్సనల్ వీడియోలు, సినిమా విశేషాల గురించి షేర్ చేస్తూ ఉంటుంది.
అయినా అవన్నీ పట్టించుకోకుండా తన లైఫ్ ను చాలా ఎంజాయ్ చేస్తుంది. అయితే లక్ష్మీ ప్రసన్న వయసు 40 ఏళ్లు దాటుతున్నప్పటికీ అందం లో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. అప్పుడప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో 18 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా లక్ష్మీ ప్రసన్న బికినీ లుక్ లో షాక్ ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర టూ పీస్ బికినీలో హాట్ లుక్ ఇచ్చింది. కుర్ర హీరోయిన్లకు మించిన నాజూకు సోకులతో మరింత హిట్ ఎక్కించింది మంచు లక్ష్మి.జోరుగా కురిసే వర్షాలలో, వేడి రగిలించి యూత్ కి కిర్రాక్ ట్రీట్ ఇస్తుంది. ప్రస్తుతం మంచు లక్ష్మీ ప్రసన్న బికినీ వీడియోలతో పాటు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Manchu Lakshmi Prasanna bkini video
అందుకే మంచి లక్ష్మి ఏ ఫోటోలు షేర్ చేసిన అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. కొద్దిరోజులుగా లక్ష్మి గ్లామర్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వస్తుంది. తాజాగా ఆమె బికినీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అయిపోతున్నారు. 40 ఏళ్ల వయసులో కూడా లక్ష్మీ తన ఫిజిక్ ను ఇంత బాగా మెయింటైన్ చేస్తుండడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
This website uses cookies.