Manchu Laxmi : ఎద బయటపెట్టి మంచు లక్ష్మి అందాల విందు.. చూసి తట్టుకోలేం అక్కయ్య అంటూ నెటిజన్ల ట్రోలింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Manchu Laxmi : ఎద బయటపెట్టి మంచు లక్ష్మి అందాల విందు.. చూసి తట్టుకోలేం అక్కయ్య అంటూ నెటిజన్ల ట్రోలింగ్

Manchu Laxmi : మంచు లక్ష్మి అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఎటకారం. అవును.. తనలో ఎటకారం మామూలుగా ఉండదు. ఏదైనా మాట్లాడితే నోరునంతా తిప్పేసి ఆ భాషను కూడా ఖూనీ చేస్తుంది లక్ష్మి. ఇక.. తను ఇంగ్లీష్ లో మాట్లాడితే మామూలుగా ఉండదు. తెలుగు కూడా అలాగే వంకర టింకరగా మాట్లాడుతుంది. అందుకే తనను ఎప్పుడూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు. తను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే చాలు.. జనాలు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :6 November 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  మంచు లక్ష్మి గ్లామర్ ఫోటోలు వైరల్

  •  బ్లాక్ శారీలో అదరగొట్టేసిన లక్ష్మి

  •  మంచు లక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Manchu Laxmi : మంచు లక్ష్మి అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఎటకారం. అవును.. తనలో ఎటకారం మామూలుగా ఉండదు. ఏదైనా మాట్లాడితే నోరునంతా తిప్పేసి ఆ భాషను కూడా ఖూనీ చేస్తుంది లక్ష్మి. ఇక.. తను ఇంగ్లీష్ లో మాట్లాడితే మామూలుగా ఉండదు. తెలుగు కూడా అలాగే వంకర టింకరగా మాట్లాడుతుంది. అందుకే తనను ఎప్పుడూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు. తను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే చాలు.. జనాలు రెచ్చిపోతారు. మంచు అక్క అంటూ తనను ఆటపట్టిస్తుంటారు. అలా దొర్లాలన్నమాట అంటూ కామెంట్లు చేస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య మంచు లక్ష్మి సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. నిజానికి హీరోయిన్స్ తమ అందాలను చూపిస్తే నెటిజన్లు సొల్లు కార్చుకుంటూ చూస్తారు. కానీ.. మంచి లక్ష్మి అక్క సోషల్ మీడియాలో రెచ్చిపోతే ఎవరు చూస్తారు. అందుకే నెటిజన్లకు మంచు లక్ష్మక్కను చూసి కోపం వచ్చింది. నువ్వు ఎద అందాలు మొత్తం బయటపెట్టినా మేము చూడం అక్కయ్య. నువ్వు అలా రెచ్చిపోతే చూసి మేము తట్టుకోలేం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా మంచు లక్ష్మికి కావాల్సింది అదే. తను ఎప్పుడూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలి. అందుకే ఈ మధ్య తన ఫోటోషూట్స్ ను తెగ పెడుతోంది. ఆ ఫోటోషూట్స్ చూసి నెటిజన్లకు పిచ్చెక్కుతోంది. బ్లాక్ కలర్ శారీ వేసుకొని నడుము మొత్తం చూపిస్తూ జాకెట్ ఉందా లేదా అన్నట్టుగా వేసుకొని ముందు ఉన్న ఎద మొత్తం కనిపించేలా ఫోటోలు దిగింది లక్ష్మి. తన ఎద అందాలు మొత్తం బయటపెట్టేసింది. తన ఎద అందాలు చూసి కుర్రాళ్లకు పిచ్చి లేసింది. లక్ష్మక్క నీలో కూడా ఫైర్ ఉంది. ఏమో అనుకున్నాం.. మామూలుగా లేవు. హీరోయిన్లకు గట్టిగానే పోటీ ఇచ్చేట్టున్నావు అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Manchu Laxmi : ఫోటోషూట్స్ పై మంచు లక్ష్మి దృష్టి

ఈ మధ్య మంచు లక్ష్మి ఫోటోషూట్స్ పై దృష్టి సారించింది. ఎందుకో తెలియదు కానీ.. తన సోషల్ మీడియా అకౌంట్లలో చూస్తే ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. అందాలు ఆరబోస్తూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది లక్ష్మి. అసలు ఇలా మంచు లక్ష్మి ఎందుకు మారింది. సినిమాల్లో అవకాశాల కోసమా? లేక సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేందుకా? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది