
Manchu Manoj First Wife Pranathi Reddy And Second Wife Bhuma Mounika Reddy Visuals
Manchu Manoj : మార్చి మూడవ తారీకు హైదరాబాద్ ఫిలింనగర్ లో మంచు లక్ష్మి ఇంటిలో మంచు మనోజ్.. భూమా మౌనిక పెళ్లి జరగడం తెలిసిందే. ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుండి చాలామంది ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. మనోజ్ మరియు భూమా మౌనిక గతంలోనే ఇద్దరూ ఎవరికీ వారు తమ వ్యక్తిగత జీవితాలలో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నవారు. అప్పట్లో భూమా మౌనిక పెళ్లికి మనోజ్ కూడా వెళ్లడం జరిగింది. ఇద్దరికి 2017 లోనే పెళ్లిళ్లు అయ్యాయి.
Manchu Manoj First Wife Pranathi Reddy And Second Wife Bhuma Mounika Reddy Visuals
ప్రణీతీ రెడ్డి అనే అమ్మాయితో మంచు మనోజ్ పెళ్లి అయింది. బెంగళూరుకి చెందిన పారిశ్రామికవేత్తతో భూమా మౌనిక పెళ్లయింది. అయితే ఎవరికి వారు తమ వ్యక్తిగత జీవితాలలో అవతాల వ్యక్తితో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో గత కొద్ది నెలల నుండి మంచు మనోజ్ మరియు భూమ మౌనిక కలిసి ఉంటూ ఉన్నారు. వీరిద్దరి వ్యవహారానికి సంబంధించి ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు కూడా జరిగాయి. అయితే ఈ మార్చి మూడో తారీకు ఇద్దరు ఒకటి కావటంతో..
Manchu Manoj First Wife Pranathi Reddy And Second Wife Bhuma Mounika Reddy Visuals
వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. భూమా మౌనికకి మొదటి పెళ్లి జరిగిన సమయంలో బాబు పుట్టడం జరిగింది. అయితే ఆ బాబు మంచు మనోజ్ రెండో పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. మనోజ్ చెయ్యి పట్టుకుని చాలా సంతోషంగా కనిపించాడు. ఇదిలా ఉంటే మనోజ్ … ప్రణతి రెడ్డితో జరిగిన పెళ్లి వీడియో తర్వాత ఇప్పుడు భూమా మౌనికతో జరిగిన పెళ్లి వీడియో నేటిజెన్ లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… వైరల్ చేస్తున్నారు. రెండు వీడియోలలో ఏ జంట బాగుంది అని ప్రశ్నలు వేస్తున్నారు.
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
This website uses cookies.