Karthika Deepam : అలా చేయడం మొదటి సారి.. డాక్టర్ బాబు పరువుతీసిన భార్య‌.. వీడియో !

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 28, 2021, 6:50 pm

Karthika Deepam డాక్టర్ బాబుగా కార్తీకదీపం సీరియల్‌ Karthika Deepamలో నిరుపమ్ నటన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ మొత్తం కూడా మోనిత చుట్టే తిరుగుతోంది. ఆమెను హత్య చేశాడన్న ఆరోపణలతో డాక్టర్ బాబును అరెస్ట్ చేసేశారు.

Manjula Emotional on Nirupam Car Surprise

Manjula Emotional on Nirupam Car Surprise

Karthika Deepam అలా చేయడం మొదటి సారి.. డాక్టర్ బాబు పరువుతీసిన మంజుల Nirupam

ఇక డాక్టర్ బాబును బయటకు తీసుకొచ్చేందుకు, మోనితను కనిపెట్టేందుకు వంటలక్క విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.కార్తీకదీపం సీరియల్‌ Karthika Deepam లో డాక్టర్ బాబు అలా ఉంటే నిజ జీవితంలో మాత్రం నిరుపమ్‌గానే బతుకుతాడు. తాజాగా నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు.

Manjula Emotional on Nirupam Car Surprise

Manjula Emotional on Nirupam Car Surprise

 

డాక్టర్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని లీక్ చేసేశాడు. నిరుపమ్ బర్త్ డే సెలెబ్రేషన్స్, యూట్యూబ్ పరిచయ వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.తాజాగా మూడో వీడియోను వదిలారు. అందులో నిరుపమ్ మొదటిసారిగా తన భార్య మంజులను సర్ ప్రైజ్ చేశారట. కారు కొనిచ్చి మంజులను సర్ ప్రైజ్ చేసేశారు.

Manjula Emotional on Nirupam Car Surprise

Manjula Emotional on Nirupam Car Surprise

 

తానే ఎప్పుడూ సర్ ప్రైజ్‌లు ప్లాన్ చేస్తాను..కానీ మొదటి సారి మా ఆయన నాకోసం ఇలా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.. నాకు ఎంతో సంతోషంగా ఉందని మంజుల చెప్పుకొచ్చారు. అయితే భార్య పదే పదే ఇదే మొదటి సర్ ప్రైజ్ అని చెప్పడంతో నిరుపమ్ సెటైర్లు వేశారు.

 

 

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp