
Karthika Deepam Nirupam Paritala Wife Manjula Excellent Dance Video Goes Viral
Karthika Deepam : బుల్లితెరపై డాక్టర్ బాబుగా నిరుపమ్ తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కార్తీకదీపం సీరియల్‌తో పాటు సోషల్ మీడియాలోనూ నిరుపమ్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిరుపమ్ భార్య మంజుల కూడా సీరియల్ నటి. చంద్రముఖి సీరియల్‌తో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ సీరియల్ షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే మంజుల మాత్రం అంతగా ఫేమస్ కాలేకపోయింది.
Manjula Special Shopping WIth Nirupam On Dasara
కానీ సోషల్ మీడియాలో మాత్రం డాక్టర్ బాబు భార్యగా మంజులకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనే మంజుల నిరుపమ్ యూట్యూబ్ చానెల్ పెట్టేశారు. పెట్టిన కొన్ని రోజుల్లో చానెల్ మంచి పాపులర్ అయింది. లక్షల మంది సబ్ స్క్రైబర్లుగా మారారు. వీడియోలన్నీ కూడా ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. దసరా సందర్భంగా ఆడవాళ్లు చేసే షాపింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దేవీ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రకాల చీరలు కొనేందుకు మంజుల సిద్దపడింది.
Manjula Special Shopping WIth Nirupam On Dasara
ఈ మేరకు భర్త నిరుపమ్‌ను షాపింగ్‌కు తీసుకెళ్లింది. దాన్ని కూడా ఓ వీడియోగా చేసి యూట్యూబ్‌లో వదిలింది. అలా షాపింగ్ చేయడమే కాకుండా.. ఆ షాపుకు కూడా పాపులారిటీ కలిపించారు. తద్వారా యాడ్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ షాపింగ్ అంతా కూడా ఫ్రీగానే జరుగిందని తెలుస్తోంది. మొత్తానికి షాపింగ్ చేస్తూ తొమ్మిది రకాల చీరలు కొనేప్పటికీ నిరుపమ్‌కు చుక్కలు కనిపించినట్టున్నాయి. దాదాపు 20 చీరలు సెలెక్ట్ చేసిన మంజుల.. అందులోంచి తొమ్మిదింటిని ఫైనల్ చేసింది. ఇక చివర్లో ఒకదాని సెలెక్ట్ చేసుకోలేక నిరుపమ్‌కు వదిలేసింది. ఏదో ఒకటి సెలెక్ట్ చేయమని చెప్పింది. అలా మొత్తానికి భార్య షాపింగ్ చూసి నిరుపమ్ షాక్ అయ్యాడు.
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…
This website uses cookies.