mehreen pirzada viral pics
mehreen pirzada : తెలుగు చిత్ర పరిశ్రమలో మెహ్రీన్ పిర్జాదా గురించి తెలియని వారుండరు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో పాటు, కుర్రకారు మతిపోగొట్టే ఫిజిక్ ఆమె సొంతం. ఇండస్ట్రీలో మరో మిల్క్ బ్యూటీ, వైట్ స్కిన్ టోన్ కల్గిన హీరోయిన్లలో మెహ్రీన్ పేరు బాగా వినపడుతోంది. ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాగా, హీరో నానితో కలిసి స్క్రీన్ చేసుకున్న విషయం తెలిసిందే. నాని, మెహ్రీన్ మధ్య రొమాన్స్ కూడా పండటంతో బాక్సాఫీస్ వద్ద తొలి సినిమాతోనే ఘన విజయం అందుకుంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.
mehreen pirzada viral pics
చదవు అనంతం మోడలింగ్ రంగంలోకి వెళ్లిన మెహ్రీన్ తన కెరీర్‌ను అక్కడే ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 2013లో పర్సనాలిటీ విభాగంలో సౌత్ ఏషియా కెనడా కిరీటం కూడా దక్కించుకుంది ఈ వాలుకళ్ల వయ్యారి. హీరో నానితో చేసిన తొలి సినిమా పిర్జాదాకు విజయం సాధించి పెట్టినా ఆమెకు ఇండస్ట్రీలో చెక్కుచెదరని పేరు తీసుకొచ్చిందంటే మాత్రం ‘ఎఫ్ -2’ (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అని చెప్పవచ్చు. ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ చేసిన అల్లరి, అమాయకత్వం, కన్నింగ్ రోల్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
mehreen pirzada viral pics
‘హానీ ఇస్ దా బెస్ట్’ అనే ఒక్క డైలాగ్‌తో మెహ్రీన్ అందరినీ కట్టిపడేసింది. అయితే, మెహ్రీన్ లేటెస్ట్ ఫోటో షూట్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోడ్రన్ దుస్తుల్లో లైట్ డార్క్ బ్యాగ్ రౌండ్‌లో మెహ్రీన్ మెరిసిపోతోంది. హాట్ లుక్స్‌తో కుర్రకారు మతిపోగొడ్తోంది. లైట్ పర్‌పుల్ కలర్, బూడిద రంగు దుస్తుల్లో కవ్విస్తోంది ఈ అమ్మడు అందం. తన అధికారిక ట్విట్టర్‌లో ఫోటోలను మెహ్రీన్ పోస్టు చేయగా నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.