Samantha : స‌మంత‌కు స‌పోర్టుగా వనితా విజయ్‌ కుమార్.. అలా చేయాలంట

Samantha : సామ్ చై విడిపోతున్నారని తెలియగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో బాధపడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా చాలా మంది సమంతను ఆడిపోసుకుంటూ వచ్చారు. సామ్ వల్లే అక్కినేని కుటుంబం పరువుపోయిందని కామెంట్లు చేస్తూ వచ్చారు. జులై నెలలో సామ్ చై విడాకుల గురించి రూమర్లు వెల్లువెత్తగా.. అక్టోబర్ 2న అధికారికంగా క్లారిటీ ఇచ్చారు సామ్ చై దంపతులు. ఏడేళ్లుగా అన్యోన్యంగా ఉంటున్న క్యూటెస్ట్ కపుల్ ఒక్కసారిగా విడిపోవడానికి కారణాలు ఎంటో ఇప్పటికీ బహిర్గతం కాలేదు.

Vanitha Vijay Kumar About on samantha nagachaitanya divorce

అభిమానులు, నెటిజన్లు మాత్రం విడాకులకు సామ్ ప్రవర్తనే కారణమంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. సామ్ వ్యవహారశైలి సరిగా లేదని.. పలు ఇంటర్వ్యూల్లో చైతు కంటే తనకు కుక్కలే ఎక్కువ అని చెప్పడంతో నాగ్ అభిమానులు, కుటుంబ సభ్యులు ఒకింత నిరాశకు గురైనట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.ఇకపోతే తనపై వస్తున్న ప్రచారాలను సమంత తీవ్రంగా ఖండించింది. అవన్నీ అవాస్తవమని.. తాను ఎప్పుడూ అలా చేయలేదని బాధను వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే.

Samantha: బేబ్ అలా చేయు అంటున్న వ‌నిత‌..

సోషల్ మీడియాలో తనపై వస్తోన్న పుకార్లు అన్ని నిజం కావని.. తనకు ఎవరితో ఎఫైర్స్ లేవని చెప్పుకొచ్చింది. తాను అవకాశవాదిని అని.. అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేస్తున్నారు. తాను ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదని స్పష్టంచేసింది సామ్. ఈ సొసైటీ మగవారు మిస్టేక్స్ చేస్తే ఒకలా.. ఆడవారు చేస్తే ఒకలా రియాక్ట్ అవుతుందని.. అలాంటప్పుడు ఇక్కడ నైతిక విలువలు ఉన్నాట్టా ? అని సామ్ పోస్ట్ చేసింది.

sadhna singh gets netizens post about samantha

సోషల్ మీడియాలో సామ్ ఒంటరి పోరును చూశాక ఆమెకు ఇండస్ట్రీలో క్రమంగా మద్దతు పెరుగుతోంది. నిన్న సామ్‌కు సపోర్టుగా రకుల్ ప్రీత్ సింగ్ నిలవగా.. నేడు వనితా విజయ్ కుమార్ సైతం తన మద్దతు ప్రకటించింది. ‘బేబ్.. విలువలతో కూడిన సమాజం అనేది లేదు.. ఈ లైఫ్ నీది.. మన ఫోటోలను మాత్రమే ఈ సొసైటీ చూస్తుంది.. కానీ వీడియో వేరేలా ఉంటుందనేది తెలీదు. లైఫ్ చాలా విలువైనది. ఎక్కువగా బాధపడకు. ప్రతీ ఒక్కటి ఏదో ఒక కారణం చేతనే జరుగుతుంది. ఇకపై ముందుకు వెళ్తూనే ఉండూ.. నీకు ఇంకా బలం చేకూరాలంటూ.. ట్వీట్ చేసింది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago