Minister Roja : నటిగా, జడ్జిగా మంచి పేరు తెచ్చుకున్న రోజా ఇప్పుడు రాజకీయాలలోను ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అయిత ఆర్ కే రోజా రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోతుంది . పదునైన పంచ్‌లో ఆమె విరుచుకుపడుతుండడం వైసీపీ కార్తకర్తలకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్ష తెలుగుదేశం గానీ, జనసేన గానీ, భారతీయ జనతా పార్టీ గానీ చేసే విమర్శలపై ఎదురుదాడికి దిగడంలో ముందు వరుసలో ఉంటుంది రోజా. అయితే మంత్రి అయిన తర్వాత జబర్ధస్త్‌కి గుడ్ బై చెప్పిన
రోజా పలు కార్యక్రమాలలో డ్యాన్స్‌లు వేస్తూ, డైలాగులు చెబుతూ తన ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఇటీవలే ఆమెడాన్స్‌తో అదరగొట్టారామె. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గిరిజన కళాకారులతో కలిసి థింసా నృత్యం చేసింది జానపద గీతానికి సంప్రదాయబద్ధంగా కళాకారులతో కలిసి కాలు కదిపిన రోజాని చూసి అందరు అవాక్కయ్యారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహిస్తుండగా,
ఇందులో భాగంగా విశాఖపట్నంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్‌లో ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ సంబరాలను రోజా ప్రారంభించింది. అంతేకాదు మంత్రి రోజా రింగ్‌లోకి దిగి బాక్సింగ్ చేసి క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు రోజా. కార్యక్రమంలో ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కాయల వెంకట రెడ్డి, రాష్ట్ర బ్రాహ్మణ చైర్మన్ సుధాకర్ ఎమ్మెల్సీ కల్యాణి, జీసీసీ చైర్‌పర్సన్ , శోభ స్వాతి రాణి, బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యర్థులపై పంచ్‌లను విసురుతూ రోజా సందడి చేయగా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.