MLA Roja : జబర్దస్త్‌ లో మళ్లీ సందడి చేసిన రోజా.. అయ్యో పాపం మంత్రి పదవి లేనట్లేనా..?

MLA Roja : 2019 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో రోజా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసినట్లే అంటూ ప్రతి ఒక్కరు భావించారు. కానీ సామాజిక సమీకరణాల పేరుతో రోజాని సీఎం జగన్ పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు ఏదో ఒక పదవి కట్ట బెట్టిన కూడా ఆమె పూర్తి స్థాయి సంతృప్తి లో లేదనే ప్రచారం జరిగింది. ఆ విషయం పక్కన పెడితే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రోజా జబర్దస్త్ ని కంటిన్యూ చేసి మొన్నటి వరకు కూడా షూటింగ్లో పాల్గొంటూ నే ఉంది.

జబర్దస్త్ ఆమె కు అత్యంత కీలకమైన కార్యక్రమంగా చెబుతూ ఉంటుంది. ఇక మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యం లో గత రెండు మూడు వారాలుగా రోజా తాడేపల్లి గూడెం లోనే చక్కర్లు కొడుతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ లో ఆమె కనిపించక పోవడంతో మంత్రి వర్గంలో దాదాపుగా ఆమె బెర్త్‌ ఖాయం అయినట్లే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని అనూహ్యంగా ఆమె తాజా ఎపిసోడ్లను కనిపించడంతో ఆమె మంత్రి పదవి ఆశలు గల్లంతు అయ్యాయా.. దాంతో మళ్ళీ జబర్దస్త్ కు వచ్చిందా అంటూ చర్చ మొదలైంది. ఎమ్మెల్యే రోజా అనూహ్యంగా మళ్ళీ జబర్దస్త్ లో కనిపించడంతో పాపం ఆమె కి మంత్రి పదవి దక్కలేదు ఏమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

MLA Roja Again in Mallemala etv jabardasth comedy show as judge

మరికొందరు మాత్రం మంత్రి పదవి లేకుంటే రోజా జబర్దస్త్ లో కొనసాగుతారు. అది ఖచ్చితంగా కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. కనుక మంత్రి పదవి రాక పోవడం మంచిది అంటూ జబర్దస్త్ అభిమానులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కోసం ఆమె కు మంత్రి పదవి రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. మొత్తానికి జబర్దస్త్ మరియు ప్రభుత్వం ని రోజా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తుందా లేదా మంత్రి పదవి విషయం లో క్లారిటీ వచ్చేంత వరకు జబర్దస్త్ కొనసాగుతుందా అనేది చూడాలి. రోజాకి మంత్రి పదవి వస్తే కచ్చితంగా జబర్దస్త్ ను వదిలేయబోతుంది అనేది మాత్రం క్లారిటీ ఉంది. రోజా కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ నెల 11 వ తారీకున అన్ని విషయాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

2 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

2 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

4 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

5 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

7 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

7 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

8 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

9 hours ago