Mohan Babu : మోహన్ బాబు విలన్‌గా శ్రీకాంత్ చిత్రం… నానినా, చిరంజీవా..?
ప్రధానాంశాలు:
Mohan Babu : మోహన్ బాబు విలన్‌గా శ్రీకాంత్ చిత్రం... నానినా, చిరంజీవా..?
Mohan Babu : మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి సినిమా ఒప్పించడం అన్నది చాలా పెద్ద రిస్క్. ఫ్యాన్స్ కి నచ్చేలా తన సినిమా ఉండాలని చూసే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫలితాలు ఎలా ఉన్నా తన వరకు ది బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తారు. నానితో దసరా సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెల తన సెకండ్ సినిమా కూడా నానితో చేస్తున్నాడు. ప్యారడైజ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ స్టేట్మెంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది.

Mohan Babu : మోహన్ బాబు విలన్‌గా శ్రీకాంత్ చిత్రం… నానినా, చిరంజీవా..?
Mohan Babu : ఆ కిక్కే వేరు..
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా చిరంజీవి అభిమానే ఐతే హీరోగా ఆయన్ను అభిమానించడం ఆరాధించడం వేరు కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లాక ఆయన ఒక స్టార్.. నేనొక దర్శకుడిని అనే ఉంటుందని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మిస్ అవుతున్న ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ని ఇంకా చిరు మాస్ స్టామినాని తెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.
అయితే ఈ దర్శకుడు ఇటీవల మోహన్‌బాబుని కలిసి కథ చెప్పారు. విలన్ పాత్ర కోసం ఆయన్ని ఒప్పించినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. ఓదెల ప్రస్తుతం ‘పారడైజ్’ చేస్తున్నారు.ఆ తరవాత చిరంజీవితో ఓ సినిమా ఉంది. అటు నాని, ఇటు చిరంజీవి.. ఎవరి సినిమాలో విలన్ అయినా సరే మోహన్ బాబు విలన్‌గా నటించే అవకాశం ఉంది. ఇది నిజంగా గ్రేట్ కాంబో అని చెప్పాలి.